చెరకు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 63:
* పంటని. గాలి దుమారాల నుండి, తీగ జాతి కలుపు నుండి వచ్చే తెగులు నుండి రక్షించాలి.
7 – 8 మాసాలలో పంట చేతికి వస్తుంది. ఇటువంటి పంట నుండి తీసుకున్న మొలకలు ఆరోగ్యంగా, బలంగా ఉండే అంకురాలుగా ఉండి, వాటిలో అధిక తేమ పరిమాణం, చాలినంత పోషకాలు, అధిక మొత్తంలో చక్కెర శాతాలు ఉంటాయి. అందువలన, అవి త్వరగా నాటుకుని, బలంగా ఎదిగి ప్రధానమైన శ్రేష్టమైన వాణిజ్య పంటను తప్పకుండ అందిస్తాయి.
[[File:Sugar canes.JPG|thumb|left|తెల్ల చెరుకు]]
ప్రధాన పంటను నాటడానికి కావలసిన మొలకలను తయారు చేయుట
పంటను నాటడానికి ఒక రోజు ముందే, మొలక పంటను కోతకోయాలి. ఆ విధంగా చేయడం వలన, అధిక శాతంలో మరియు ఒకేరకమైన అంకురాలు లభిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/చెరకు" నుండి వెలికితీశారు