శిలాజము: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 72 interwiki links, now provided by Wikidata on d:q40614 (translate me)
పంక్తి 6:
==శిలాజాలు యేర్పడు విధానం==
ఏదైనా ప్రాణి సహజంగానో లేక ప్రకృతిలో సంభవించే ప్రమాదాల వల్లనో మరణించినపుడు భూగర్బంలో కూరుకుపోతుంది. ఈ విధంగా కూరుకుపోయిన ప్రాణి భౌతిక శరీరంపై పనిచేసే పీడన బలాలు భౌతిక శరీరాన్ని శిలగా మార్చుతుంది లేక ఆ భౌతిక శరీరాన్ని అంటిపెట్టి యున్న పదార్థాలపై ప్రాణి భౌతిక చిహ్నాన్ని యేర్పరుస్తుంది. ఈ విధంగా ఏర్పడిన శిలలని లేదా చిహ్నాలను(ముద్రలను) సాధారణంగా శిలాజాలు అందురు. శిలాజాలు సాధారణంగా త్రవ్వకాలలో లేక [[భూకంపం]] వచ్చినపుడు,భూమి లోపల నుండి బయటకు విసిరివేయబడిన పదార్థాలలో కనుగొనబడతాయి. ప్రపంచంలో చెప్పుకోతగ్గ శిలాజ అడవులు యెల్లోస్టోన్ నేషనల్ పార్కు ప్రాంతంలో ఉన్నాయి. ఇవి సుమారు అరవై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఆక్రమించి ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఆఫ్రికా ఖండంలో రెండు మిలియన్ల సంవత్సరాల కంటే పూర్వపు మానవ శిలాజాల్ని కనుగొన్నారు.
[[దస్త్రం:Fossil 3.JPG|thumb|left|చెట్టు కాండము యెక్క శిలాజము. నెహ్రూ జూ పార్కులో, (హైదరబాద్)]]
 
== శిలాజాల ప్రాముఖ్యము ==
"https://te.wikipedia.org/wiki/శిలాజము" నుండి వెలికితీశారు