చక్రాయపాలెం (అద్దంకి మండలం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 121:
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి మలిపెద్ది అంజని, 3 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
 
== ప్రార్ధనాస్థలాలు ==
===శ్రీ సీతా రామ లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ సీతారామాంజనేయస్వామివారి ఆలయం:- ===
దత్తజయంతి సందర్భంగా ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం దత్తహోమం నిర్వహించెదరు. స్వామిని విశేషంగా అలంకరించి పూజలు చేసెదరు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనెదరు. ఈ ఆలయంలో స్వామివారి కుంభాభిషేకం కార్యక్రమాలు, 2014,మే-12 నుండి 14 వరకు నిర్వహించినారు. ఈ ఆలయంలో శ్రీ సీతారామ కల్యాణం ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు (మే నెలలో) వైభవంగా నిర్వహించెదరు. [4],[5] & [6]
 
== ప్రత్యేక సంప్రదాయాలు ==