గోత్ర ప్రవరలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
అంగీర, బృహదృక్త, వామదేవ; అంగీర, సదస్యు, పురుకుట్స; అంగీర, విరూప, వృషపర్వ (రథితర); అంగీర, మత్స్యదగ్ధ, మృదుల; అంగీర, టాండి, మౌడ్గల్య; అంగీర, అజమీధ, కత్య; అంగీర, తిత్తిరి, గార్గ్య (కపిభు) వారు కూడా పరస్పర వివాహం చేసుకోరాదు.
 
==ఆత్రిఅత్రి మహర్షి==
[[ఆత్రిఅత్రి మహర్షి]] కి ఇద్దరు గోత్ర కర్తలున్నారు - కర్దమయాన, షారన షాఖియ. ఈ ఋషుల వంశావళి ఏమనగా... ఉద్వాలిక, షౌనకర్ణిరథ, షౌక్రతవ, గౌరగ్రీవ, గౌరజిన, చత్రాయన, అర్థపన్య, వామరథ్య, గోపన, ఆస్తిక, బిందు, కర్ణజిహ్వ, హరప్రీతి, లైద్రాణి, శాకలాయని, తైలప, శవైలేయ, అత్రి, గొణిపతి, జలద, భగపాద, సౌపుష్పి, మరియు చందోగేయ.
 
వీరి ప్రవర - శ్యవాష్వ, ఆత్రి, అర్చనాంష. ఈ గోత్రాల మధ్య పరస్పర వివాహాలు నిషిద్దం. దాక్షి, బాలి, ప్రణవి, ఉర్నునాభి, షిలార్దని, బీజవాపి, శిరిష, మౌంజకేష, గవిష్తర, మరియు బలంధన - వీరిలో ఆత్రి, గవిష్తర, పుర్వతిథి ప్రవరలు సాధారణంగా ఉంటాయి. ఆత్రేయ మహర్షి కుమార్తె అయిన ఆత్రేయి కలేయ, వాలేయ, వామరత్య, ధాత్రేయ, మైత్రేయ లను కనెను. వీరి ఋషి ప్రవరలు ఏమనగా - ఆత్రి, వామరాత్య, పౌత్రి. వీరి మధ్య వివాహాలు నిషిద్దం.
"https://te.wikipedia.org/wiki/గోత్ర_ప్రవరలు" నుండి వెలికితీశారు