గోత్ర ప్రవరలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
 
==ఆత్రేయ మహర్షి ==
[[ఆత్రేయ మహర్షి ]]వంశానికి చెందిన సోమశాఖ (చంద్ర వంశం)లో ఋషి [[విశ్వామిత్ర మహర్షి|విశ్వామిత్రుడు]] జన్మించెను. ఇతడు తపస్సుచే బ్రహ్మ తత్వాన్ని పొంది బ్రహ్మర్షిగా మారెను. విశ్వామిత్రుడి వంశంలో వైశ్వామిత్రుడు (మధుచ్చందుడు), దేవరత, వైక్రుతుడు, గాలవ, వాతండ, శాలంక, అభయ, అయతాయన, షామాయన, యజ్ఞవాలక, జాబాల, సైంధవాయన, వాభ్రవ్య, కరీష, సంస్రుత్య, ఉలుప, ఆవోపహావ, పయోద, జనపాదప, ఖరబాచ, హలమయ, సాధిత, వాస్తుకౌశిక జన్మించెను. ఈ ఋషుల ప్రవరలు ఏమమనగా - విశ్వామిత్ర, దేవవ్రత, ఉద్దాల; సంబంధిత ప్రవరలు - దేవశ్రవ, దేవరత, విశ్వామిత్ర; విశ్వామిత్ర, మధుచంద, ధనుంజయ; విశ్వామిత్ర, మధుచంద, ఆఘమర్షణ; విశ్వామిత్ర, ఆరమరథ్య, వజ్జులి; విశ్వమిత్ర, లోహిత, ఆష్తక / ఫురణ; రునవాన్, ఘతిన, విశ్వామిత్ర; ఖిలిఖిలి, విద్య, విష్వమిత్ర: ఈ ప్రవరల్లో సగోత్రీకుల మధ్య వివాహాలు నిషిద్దం.
 
==కశ్యప మహర్షి==
"https://te.wikipedia.org/wiki/గోత్ర_ప్రవరలు" నుండి వెలికితీశారు