పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
==ఎన్నికైన శాసనసభ్యులు==
స్వర్గీయ కీ.శే. శ్రీ [[నెమురుగోమ్ముల యెతిరాజారావు]] గారు(వడ్డెకొత్తపల్లి, ([[కొడకండ్ల]]) [[1957]] లో స్వతంత్ర అభ్యర్ది గా పోటి చేసి కీ.శే. నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు ఓడిపోయారు. SVK ప్రసాద్ (ఆంద్ర) MLA గా గెలిచారు. [[1962]] లో MLA స్వతంత్ర అభ్యర్ది గా పోటి చేసి నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు MLA గా కాంగ్రేస్ పార్టీ అభ్యర్ది వెంకట్రాములు(వడ్డెకొత్తపల్లి) పై గెలిచారు..[[1962]] నుండి [[1967]] వరకు MLA గా పని చేసారు, [[1967]] మళ్లీ ఎన్నికలు వచ్చాయి. శ్రీమతి శ్రీ [[నెమురుగోమ్ముల విమలాదేవి]] గారు. [[నల్ల నర్సింహులు]] ([[కమ్యూనిస్ట్ పార్టీ]])ను ఓడించి [[1967]]-[[1972]] వరకు MLA గా పని చేసారు శ్రీ [[నెమురుగోమ్ముల విమలాదేవి]] గారు.[[1972]] మళ్లీ ఎన్నికలు వచ్చాయి. విమలాదేవి గారిని ఓడించి శ్రీ కుందూరు మదుసూదన్ రెడ్డి గారు గెలిచారు.యెతిరాజారావు గారు [[హైకోర్టు]] వెళ్లారు.ఈ కేసు ను [[హైకోర్టు]] కొట్టేసింది. [[సుప్రీంకోర్టు]] వెళ్లారు, [[సుప్రీంకోర్టు]] లోఅప్పిల్ వేశారు. [[1975]] లో [[సుప్రీంకోర్టు]] మదుసూదన్ రెడ్డి గారి ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. అప్పటికి [[1972]] నుండి మదుసూదన్ రెడ్డి గారు MLA గా 2 సంవత్సరాల 6 నెలలు ఉన్నడు.[[1975]] లో చెన్నూర్ (పాత) [[పాలకుర్తి]] నియోజకవర్గం మళ్లీ బై ఎన్నికలు వచ్చాయి. నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు MLA గా [[కాంగ్రేస్ పార్టీ]] అభ్యర్ది గా ఏకగ్రీవంగా ఎన్నికైన్నారు. అప్పటి నుండి [[1975]]-[[1999]] నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు.ఏకదాటి గా 6సార్లు MLA గా గెలిచారు 2 సార్లు మంత్రి గా అయ్యారు.
 
శ్రీ నెమురుగోమ్ముల డా: [[నెమురుగోమ్ముల సుధాకర్ రావు]] గారు [[పాలకుర్తి]] నియోజకవర్గం తెలుగుదేశం MLA గా1999గా[[1999]] - [[2004]],
 
యెతిరాజారావూ గారి కుమారుడు
MLA ఉన్నారు. యెతిరాజారావూ గారి
కుటుంబ సభ్యులు1962సభ్యులు[[1962]]- [[2004] వరకు MLAలు గా గెలిచారు .
[[2004]] లో శ్రీ దుగ్యాల శ్రీనివాస రావు గారు(వర్దన్నపేట నియోజకవర్గం [[నల్లబెల్లి]] గ్రామం).
డా: సుధాకర్ రావు పై శ్రీ దుగ్యాల శ్రీనివాస రావు గారు MLA గా గెలిచారు...
2009 లో 2014 లో,
పంక్తి 36:
ఎర్రబెల్లి దయాకర్ రావు గారు(వర్దన్నపేట నియోజకవర్గం పర్వతగిరి గ్రామం)
పాలకుర్తి నియోజకవర్గం MLA గా గెలిచారు.--[[వాడుకరి:నోముల ప్రభాకర్ గౌడ్|నోముల ప్రభాకర్ గౌడ్]]
 
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎర్రబెల్లి దయాకర్ రావు పోటీ చేయగా<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref> కాంగ్రెస్ పార్టీ నుండి దుగ్యాల శ్రీనివాసరావు, ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్.ప్రవీణ్ రావు, లోక్‌సత్తా తరఫున ఆర్.సుజాత పోటీచేశారు.<ref>సాక్షి దినపత్రిక, తేది 09-04-2009</ref>