వడ్డీ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎తాకట్టు పేరుతో ఇళ్ళు, స్థలాలు స్వాధీనం: clean up, replaced: స్టేషన్ → స్టేషను using AWB
పంక్తి 35:
*మైక్రో ఫైనాన్స్ వడ్డీ
*మీటర్ వడ్డీ
*[[ధర్మవడ్డీ]]
 
== మీటర్ వడ్డీ==
రోజుకు ఇంత అని చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ అసలును మించి పోతుంది.రోడ్డు పక్కన తోపుడు బండ్లు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు తమ వ్యాపారానికో, ఇంటి అవసరాలకో రోజువారి వడ్డీ తీసుకుంటున్నారు. రోజంతా రెక్కలు, ముక్కలు చేసుకొని సంపాదించిన దాంట్లో అధిక మొత్తం సాయంత్రానికి వడ్డీ వ్యాపారికి ముట్ట చెప్పుకుంటున్నారు.పరిస్థితులు బాగోలేక సెలవు తీసుకుంటేనో, వ్యాపారం జరగకపోతేనో ఆరోజు వారు వణికిపోవాల్సిందే. ఆ తరువాతిరోజు రెండు రోజుల మొత్తం కలిపి చెల్లించాల్సి ఉంటుంది. రూ.10వేలు రోజువారి వడ్డీకి తీసుకుంటే రూ.వెయ్యి మినహాయించుకొని రూ.9000 చేతిలో పెడతారు. రోజుకు రూ.100 చొప్పున 100 రోజుల్లో రూ.10వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం రూ.800 ఇస్తే సాయంత్రం రూ. వెయ్యి ఇవ్వాలి
"https://te.wikipedia.org/wiki/వడ్డీ" నుండి వెలికితీశారు