"శిరిగిరిపాడు" కూర్పుల మధ్య తేడాలు

228 bytes added ,  5 సంవత్సరాల క్రితం
చి (పట్టణం పేరు నుండి జిల్లా పేరుకు మార్పు, replaced: గుంటూరు జిల్లా → గుంటూరు జిల్లా, |subdivision_name1 = [[గుంటూర...)
 
==గ్రామంలోని దేవాలయాలు==
#శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయం:- ఈ ఆలయంలో 2014,మార్చ్-20, గురువారం నాడు, వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతికి (మే నెలలో) స్వామివారి ఉత్సవాలు మూడురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయం హనుమనామస్మరణతో మారుమ్రోగుతుంది. భక్తులు పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. మూడవరోజున స్వామివారి రథోత్సవం కన్నులపండువాగా సాగుతుంది. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించెదరు. [5] & [6]
#వీరాస్వామి గుడి:- ఇక్కడ 2014,మార్చ్-20, గురువారం నాడు, వీరాస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలుచేశారు. [5]
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1511206" నుండి వెలికితీశారు