"మార్కాపురం" కూర్పుల మధ్య తేడాలు

112 bytes added ,  5 సంవత్సరాల క్రితం
===శ్రీ కోదండరామస్వామివారి ఆలయం===
స్థానిక రజకపేటలోని ఈ ఆలయంలో, నూతన శిలా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా 2015,మార్చ్-4వ తేదీ బుధవారం నాడు, అధివాసహోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించినరు. వేదపండితులు ఉదయం నుండి వేదపారాయణం, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, చతుస్థానార్చన, పంచామృత స్నపనం, నివేదన, శాత్తుమురై, సాయంత్రం విష్ణుసహస్రనామ స్తోత్ర పరాయణం నిర్వహించినారు. [4]
==బ్యాంకులు==
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు.
 
== విద్యా సంస్థలు ==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1511240" నుండి వెలికితీశారు