మంగోలియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 568:
 
== ఉత్సవాలు ==
మంగోలియాలో సంవత్సరమంతా పలు సంప్రదాయ ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి. ఇవి అధికంగా మంగోలియన్ సంస్కృతిక సంబంధితమై ఉంటాయి. నాడం ఉత్సవం దేశమంతటా నగరాలు పల్లెలు అన్న బేధం లేకుండా జరుపుకునే గొప్ప ఉత్సవం. ఈగల్ ఫెస్టివల్‌లో 400 మంది ఈగల్ వేటకారులు గుర్రాల మీద స్వారీ చేస్తూ ఈ క్రీడలో పాల్గొంటారు. యాత్రీకుడు ముంఖ్బయార్ట్ బత్సైఖాన్ కూడా తన పెంపుడు గద్దతో పోటీలో పాల్గొన్నాడు. ఐస్ ఫెస్టివల్ మరియు తౌజండ్ కెమేల్ ఉత్సవం ఇతర మంగోలియన్ సంప్రదాయ ఉత్సవాలలో ముఖ్యమైనవి.
Mongolia holds many traditional festivals throughout the year and are mostly celebrations of Mongolian culture. [[Naadam Festival]] is the largest festival, celebrated in every town and village across the country. It features three sporting events: wrestling, archery and horse racing, amongst other traditional games and exhibits. The [[Eagle festival|Eagle Festival]] draws about 400 eagle hunters on horseback, including the traveler Мөнхбаярт Батсайхан (Munkhbayart Batsaikhan), to compete with their birds. The [[Ice festival|Ice Festival]] and the [[Thousand Camel Festival]] are amongst many other traditional Mongolian festivals.
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/మంగోలియా" నుండి వెలికితీశారు