వరిగొండ కాంతారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
==సాహిత్య, సామజికరంగాలలో సేవ==
ఇతడు [[హనుమకొండ]]లో ఉన్న శ్రీరాజరాజ నరేంద్రాంధ్ర భాషానిలయమునకు కార్యదర్శిగా సేవలను అందిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘానికి కార్యవర్గ సభ్యుడిగా, సాహితీ సమితి, [[శ్రీలేఖ సాహితి]], సహృదయ సాహితీ సమితి వంటి సంస్థలలో సభ్యుడిగా, డా.నేరెళ్ళ వేణుమాధవ్ కల్చరల్ ట్రస్టుకు సలహామండలి సభ్యుడిగా, ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆథర్స్(న్యూఢిల్లీ) జీవిత సభ్యుడిగా కొనసాగుతున్నాడు. పర్చా రంగారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు సభ్యుడిగా ఉన్నాడు.
 
==పురస్కారాలు==
 
"https://te.wikipedia.org/wiki/వరిగొండ_కాంతారావు" నుండి వెలికితీశారు