సత్యవతి (ఋచీకుడి భార్య): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
* [[జహ్ను వంశం]] లేదా [[కుశిక వంశం]] రాజు అయిన [[గాధి]] కుమార్తె సత్యవతి.
==వివాహము==
* ఒకనాడు పని మీద రాజు గారి దగ్గరకు వెళ్ళిన [[ఋచీక మహర్షి]] అక్కడ ఉన్న అందాలరాశి సత్యవతిని చూసి పరవశించి, బ్రహ్మచర్యం పాటిస్తూ తపోదీక్షలో ఇంతకాలము ఉన్ననూ, ఆమె సౌందర్యమునకు ముగ్ధుడై, మనసు సత్యవతి యందే లగ్నమొనర్చి, ఆమెనే వివాహమాడ నిశ్చయిచుకొని, తన మనసులోని ఆంతర్యాన్ని గాధికి విశదపరచి, సత్యవతిని తనకిచ్చి వివాహము జరిపించమని కోరతాడు.
 
 
==సంతానం==
ఒక ముసలి బ్రాహ్మణుడు అయిన ఋచీక మహర్షితో భార్య పేరు [[సత్యవతి (ఋచీకుడి భార్య)]] కి వివాహం జరిగింది. [[సత్యవతి (ఋచీకుడి భార్య)]] తండ్రి గాధి రాజు. గాధి తండ్రి కుశనాభుడు మరియు గాధి కుమారుడు [[విశ్వామిత్రుడు]]. ఋచీక మహర్షి దంపతులకు పుట్టిన కుమారుడు [[జమదగ్ని మహర్షి]].
 
[[వర్గం:పురాణాలు]]