పరశురాముడు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఒరిస్సా → ఒడిషా using AWB
పంక్తి 18:
[[శ్రీమహావిష్ణువు]] దశావతారములలో '''పరశురామావతారము''' (Parasurama Incarnation) ఆరవది<ref name="Shah">Shahjahanpur&nbsp;– Etihasik Evam Sanskritik Dharohar</ref>. [[చతుర్యుగములు|త్రేతాయుగము]] ఆరంభములో జరిగినది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముని '''భార్గవరాముడు''', '''జామదగ్ని''' అని కూడా అంటారు<ref name="Amar">{{cite book|last = Pai| first = Anant| authorlink = | coauthors = | title = Parashurama&nbsp;– Sixth Incarnation of Vishnu | publisher = Amar Chitra Katha&nbsp;– Volume 764 | date = November 29, 2010| location = | pages = 33| url = http://www.amazon.com/Parashurama-ebook/dp/B004EEORZW/| doi = | id = }}</ref>.
==పరశురాముని జన్మవృత్తాంతం==
కుశ వంశానికి చెందిన మహారాజు [[గాధి]]. ఒకసారి భృగు వంశానికి చెందిన [[ఋచీక మహర్షి | ఋచీకుడు]] అనే మహర్షి గాధి దగ్గరికి వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇమ్మని కోరుతాడు. ఋచీకుడు వరుణుని ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్ళి చేసుకొన్నాడు<ref name="Parsh"/>. ఇలా జరుగుతుండగా ఒక రోజు సత్యవతి ఋచీకుని దగ్గరకు వచ్చి తనకు, తన తల్లికి పుత్రసంతానం ప్రసాదించమని కోరగా ఉచీకుడు యాగం చేసి విప్రమంత్రపూతం అయిన ఒక హవిస్సు, రాజమంత్రపూతం అయిన ఒక హవిస్సు తయారుచేసి స్నానానికి వెళ్ళతాడు. సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవిస్సు తను తీసుకొని విప్రమంత్రపూతమైన హవిస్సు తల్లికి ఇస్తుంది. ఋచీకునికి సత్యవతి విషయం తెలిపి ప్రాధేయపడగా తనకొడుకు సాత్వికుడిగ ఉండి, మనుమడు ఉగ్రుడు అవుతాడు అని పల్కుతాడు<ref name="yam">{{cite web|url = http://www.yamdagni.com/Parashurama.htm|title = Parashurama|accessdate = November 22, 2012|date = November 22, 2012|publisher = Rai, Kayarra Kinhanna}}</ref>. ఋచీకుని కుమారుడు జమదగ్ని. జమదగ్ని కొడుకు పురుషోత్తమాంశతో జన్మించినవాడు పరశురాముడు<ref name="Parsh"/>. [[గాధి]] కొడుకే [[విశ్వామిత్రుడు]]. భృగు వంశాను చరితంగా జమదగ్నికి కూడా కోపము మెండు. ఆయన పత్ని రేణుకాదేవి. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు [[శివుడు|శివుని]] వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి, అజేయ పరాక్రమవంతుడై, ఆయన నుండి అఖండ పరశువు (గండ్ర [[గొడ్డలి]]) పొంది, పరశురాముడైనాడు.
 
==కార్తవీర్యునితో వైరం==
"https://te.wikipedia.org/wiki/పరశురాముడు" నుండి వెలికితీశారు