సత్యవతి (ఋచీకుడి భార్య): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
==విశ్వామిత్రుడు - పరశురాముడు ==
[[బొమ్మ:parasurama.jpg|thumb|right|200px|పరశురామావతారము]]
[[శ్రీమహావిష్ణువు]] దశావతారములలో '''పరశురామావతారము''' (Parasurama Incarnation) ఆరవది<ref name="Shah">Shahjahanpur&nbsp;– Etihasik Evam Sanskritik Dharohar</ref>. [[చతుర్యుగములు|త్రేతాయుగము]] ఆరంభములో జరిగినది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముని '''భార్గవరాముడు''', '''జామదగ్ని''' అని కూడా అంటారు<ref name="Amar">{{cite book|last = Pai| first = Anant| authorlink = | coauthors = | title = Parashurama&nbsp;– Sixth Incarnation of Vishnu | publisher = Amar Chitra Katha&nbsp;– Volume 764 | date = November 29, 2010| location = | pages = 33| url = http://www.amazon.com/Parashurama-ebook/dp/B004EEORZW/| doi = | id = }}</ref>.
బ్రహ్మర్షి విశ్వామిత్రుడు మరియు విష్ణువు యొక్క ఆరవ అవతారం అయిన గొప్ప యోధుడు, ఋషి అయిన [[పరశురాముడు]] నకు సంబంధించినంత వరకు చాలా బంధుబాంధ్యవం ఉన్నది.