సత్యవతి (ఋచీకుడి భార్య): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{హిందూ మతము}}
సత్యవతి (ఋచీకుడి భార్య) కథ గాధి అనే రాజుతో మొదలవుతుంది. జహ్ను వంశం లేదా కుశిక వంశం రాజు అయిన గాధిగాధికి ఒక అందమైన మరియు తెలివైన కుమార్తె సత్యవతి. ఉంది.
 
==వివాహము==
ఒకనాడు పని మీద రాజు గారి దగ్గరకు వెళ్ళిన [[ఋచీక మహర్షి]] అక్కడ ఉన్న అందాలరాశి సత్యవతిని చూసి పరవశించి, బ్రహ్మచర్యం పాటిస్తూ తపోదీక్షలో ఇంతకాలము ఉన్ననూ, ఆమె సౌందర్యమునకు ముగ్ధుడై, మనసు సత్యవతి యందే లగ్నమొనర్చి, ఆమెనే వివాహమాడ నిశ్చయిచుకొని, తన మనసులోని ఆంతర్యాన్ని గాధికి విశదపరచి, సత్యవతిని తనకిచ్చి వివాహము జరిపించమని కోరతాడు.