మంగోలియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 69:
=== నియోలిథిక్ కాలం ===
నొరొవ్లిన్, తంసగ్బులాగ్, బయంజాగ్ మరియు రషాన్ ఖాద్ వద్ద క్రీ.పూ 5500-3500 కాలం నాటి నియోలిథిక్ కాలం నాటి వ్యవసాయ ఆధారిత నివాసిత ప్రాంతాలు ఉన్నాయి.
నొమాడిజం (గుర్రపు వాడకం) ప్రవేశం మంగోలియన్ జీవన విధానంలో ప్రాముఖ్యత సంతరించుకున్న సంఘటనగా నిలిచింది. రాగి మరియు ఇత్తడి వాడకం ఆరంభం అయిన కాలంలో (అఫనసెవన్ సంస్కృతి) నొమాడిజం ఆరంభం అయిందని భావిస్తున్నారు. అఫనసెవన్ సంస్కృతి మద్య మంగోలియాలోని ఖంగై పర్వతాలలో ఉందని భావిస్తున్నారు. అఫనసెవన్ స్మశానాలలో క్రీ.పూ 22000 కాలంనాటి చక్రంతో కూడిన వాహన అవశేషాలు లభ్యమయ్యాయి. <ref>{{cite book|author=David Christian|title=A History of Russia, Central Asia and Mongolia|date=1998-12-16|publisher=Wiley|isbn=978-0-631-20814-3|page=101}}</ref>తరువాత మంగోలియాలో ఒకునెవ్ సంస్కృతి (క్రీ.పూ 2000) కాలంలో జంతువుల పెంపకం మరియు లోహాల వాడకం చక్కగా అభివృద్ధి చెందింది. అంద్రొనొవొ సంస్కృతి (క్రీ.పూ 2300-1000) మరియు కరసుక్ సంస్కృతి (క్రీ.పూ 1500-300), ఇనుప యుగం (క్సియాంగ్ను) సాంరాజ్యసాంరాజ్యము (క్రీ.పూ 209) స్థాపన వరుసగా చోటుచేసుకున్నాయి. క్సియాంగ్ను సంస్కృతికి ముందున్న ఇత్తడి యుగం కాలంలో జింక, కుర్గన్లు స్లాబ్ సమాధులు మరియు శిలా చిత్రాలు లభమౌతూ ఉన్నాయిలభ్యమవుతున్నాయి.
 
==== వ్యవసాయం ====
నియోలిథిక్ కాలం నుండి పంటలు పండించడం కొనసాగినప్పటికీ నొమాడిజం తరువాత వ్యవసాయంతో పోల్చి చూస్తే అది స్వల్పంగానే ఉండేది. వ్యవసాయం మొదట పశ్చిమ భూభాగంలో ఆరంభమై చివరికి ప్రాంతం అంతటా వ్యాపించింది. తూర్పు భూభాగంలో రాగి యుగం మంగోలాయిడ్ అని వర్ణించబడింది. అదే ప్రస్తుత మంగోలియా. పశ్చిమభూభాగంలో యురోపాయిడ్ అని పిలువబడుందిపిలువబడింది. <ref name="Novgorodova"/>ఇత్తడి యుగంలో పశ్చిమ మంగోలియాలో టొచారియన్లు (యుయేజి) మరియు సిథియన్లు నివసించారు. సిథిలియన్ వీరుని భద్రపరచబడిన మృతశరీరం (మమ్మీ) 2,500 సంవత్సరాలకు పూర్వం నాటిదని భావిస్తున్నారు. మృత వీరుని శరీరం 30-40 సంవత్సరాల వయసు కలిగినదై ఉండవచ్చని భావిస్తున్నారు. శ్వేతవర్ణ శిరోజాలు ఉన్నాయి. శరీరం మంగోలియాలోని అల్టై పర్వతాలలో లభించింది. .<ref>{{cite web|url=http://www.spiegel.de/international/0,1518,433600,00.html |title=Archeological Sensation-Ancient Mummy Found in Mongolia |publisher=Spiegel.de |date=2006-08-25 |accessdate=2010-05-02}}</ref>మంగోలియాలో అశ్వ నొమాడిజం ప్రవేశించిన తరువాత రాజకీయాలు యురేషియన్ స్టేప్పె నుండి మంగోలియాలో కేంద్రీకృతం అయ్యాయి.అది క్రీ.శ 18వ శతాబ్ధం వరకు కొనసాగింది. ఉత్తర భూభాగంలో ఉన్న పశువులకాపరులు (గుయిఫాంగ్, షంరాగ్, డొంఘ్) షంగ్ వశస్థుల (క్రీ.పూ1600-1046) కాలం మరియు ఝౌ వశస్థుల (క్రీ.పూ 1046-256) పాలనా కాలంలో (నోమాడిక్ సాంరాజ్యాలు) [[చైనా]] లో ప్రవేశించారు.
 
==== మంగోలియా ====
ఉత్తర చైనా భూభాగం నుండి స్వతంత్రంగా ఏర్పరచుకున్న రాజ్యమే మంగోలియా అని వెన్ చక్రవర్తి (హాన్) క్రీ.పూ 162లో లావోషంగ్ చన్యూకు వ్రాసిన ఉత్తర ఋజువు చేస్తుంది.
(recorded in the [[Hanshu]]):
{{quote| " చైనా చక్రవర్తి క్సియోంగ్నుకు చెందిన గ్రేట్ షాన్ యు (చన్యు)కు గౌరవనీయంగా నమస్కరిస్తున్నాడు. నాకు ముందు పాలించిన చక్రవర్తి చైనా మహా కుడ్యం (గ్రేట్ వాల్ ఆఫ్ చైనా) ను నిర్మించాడు. ఉత్తర భూభాగంలో ఉన్న దేశాలన్నీ షాన్ యు ఆధిఖ్యతలో ఉంటాయి. చైనా మహా కుడ్యం లోపలి భాగంలో తలపాగా, కండువా ధరించే ప్రజలు అందరూ నా పాలనలో ఉంటారు. వేలాది మంది ప్రజలు వారి వారి వృత్తులలో ఉంటూ భూమి దున్నుతూ, నేత నేస్తూ, షూటింగ్ మరియు వేటలో జీవినాధారం వెతుక్కుంటారు. రెండు దేశాలు ప్రస్తుతం శాతితోశాంతితో ఉండాలని రాజకుమారులు ఇద్దరూ స్నేహసంబంధాలు కలిగి ఉండాలని మీ లేఖ చెబుతూ ఉంది. ఇరు దేశాల మద్య సైనిక చర్యలు నిలిపి వేసి సైనికులందరూ తమ నివాసాలకు పంపివేయబడతారు.
వారు పశువులను మేపుతూ, సంపదలసంపదలతో మరియు సంతోషంసంతోషంతో రోజురోజుకూ వర్ధిల్లేలా జీవిస్తారు. సంతృప్తి కరమైన అదే సమయంసమయంలో ప్రశాంతమైన సరికొత్త శకం స్థాపిస్తాము. " ఇది నన్ను మరింత గౌరవపరుస్తుంది. నేను నీతో కలిసి గళం కలుపుతూ శాతిగీతంశాంతిగీతం ఆలపిస్తూ స్వర్గద్వారాలను తెరచి ప్రజల పట్ల చూపించే కరుణ రోజురోజుకూ అభివృద్ధి చెందుతూ ఉంది. ఇది తరతరాలకు ఇలా కొనసాగుతూ ఉంటుంది. విశ్వాన్ని ఆరాధిస్తూ పొరుగు దేశాలతో సంబంధాలు మెరుగుపరవుకోవచ్చుమెరుగుపరచుకోవచ్చు. ఉత్తర భూభాగంలో వెన్నులో వణుకు పుట్టించే వాతావరణంలో నివసిస్తున్న ప్రజలకు వార్షికంగా ధాన్యం, బంగారం, పట్టు పంపమని అధికారులకు ఆదేశాలు ఇస్తాను. ఇప్పుడు ప్రపంచం అంతటా శాంతిని స్థాపిస్తాము. వేలాది ప్రజలు ఆనందంగా జీవిస్తారు. నేను షాన్ యు ప్రజలను తండ్రి వలె పాలిస్తాము.
.<ref>{{cite web |url=https://depts.washington.edu/silkroad/texts/hantxt1.html | title=Selections from the Han Narrative Histories | publisher=Silk Road Texts | accessdate=30 March 2014}}</ref>}}
 
[[File:ZaamarTomb.jpg|thumb|right|7th century finds found 180km from Ulaanbaatar. Kept in Ulaanbaatar. A constant theme in Mongolian history is relations with China.]]
====నోమాడులు ====
మంగోలియాలో చరిత్రకాలానుకిచరిత్రకాలానికి ముందు నుండి నోమాడులు నిరంతరంగా నివసిస్తూ ప్రముఖమైన సమాజాన్ని రూపొందించారు. సమాజంలో సాధారణంగా ఖాన్, కురు, లెఫ్ట్ మరియు రైట్ పక్షాలు, కేషిగ్ రాజవ్యవస్థ మరియు సైనిక వ్యవస్థ ఉండేది. ముందుగా క్రీ.పూ 209 లో మొడు షన్యు క్సియోగ్ను (జాతి నిర్ణయించబడలేదు)లను సమైఖ్యపరచి రాజరీకరాజరిక వ్యవస్థను స్థాపించాడు. అతి త్వరలో వారు క్విన్ వంశానికి గొప్ప ప్రత్యర్ధులుగా అభివృద్ధి చెందారు. వారు తరువాత చైనా మాహా కుడ్యం నిర్మించేలా వత్తిడి తీసుకువచ్చారు. మెంగ్ తియాన్ పాలనాకాలంలో చైనా కుడ్యాన్ని నిర్మించారు.
క్సియోగ్ను దాడుల నుండి రక్షించడానికి 3,00,000 సైనికులను నియమించారు. విస్తారమైన క్సియోగ్ను (క్రీ.పూ 209- క్రీ.శ 93) సాంరాజ్యపాలన తరువాత మంగోలిక్ క్సియాంబెయి సాంరాజ్యం (క్రీ.శ 93- 234) విస్తారమైన రాజ్యాన్ని పాలించింది. వీరు దాదాపు ప్రస్తుత మంగోలియా రాజ్యం అంతటినీ పాలించారు. విస్తారమైన క్సియాంబెయి భూభాగాన్ని మంగోలిక్ రౌరన్ ఖంగనతె (330-555) పాలించారు. మంగోలిక్ రౌరన్ ఖంగనతెను ఓడించి గోక్త్రుక్కులు (555-745) వరకు పాలించారు. గోక్త్రుక్కులు పంతికేపియం (ప్రద్తుత కెర్చ్) భూభాగాన్ని (576లో) తమ రాజ్యంలో విలీనం చేసి మరింత విస్తారమైన భూభాగాన్ని పాలించారు. వారిని అఫ్హిగమిస్తూఅధిగమిస్తూ ఉఘూర్ ఖంగనతె (745-840) ఈ ప్రాంతాన్ని పాలించారు. ఉఘూర్ ఖంగనతెలను కిర్గిజ్ ఓడించి కిర్గిజ్‌లు పాలించారు. తరువాత క్సియాంబెయి వంశానికి చెందిన మంగోలిక్ కితాన్ ప్రజలు (లియో సాంరాజ్యం 907-1125) పాలించారు. మంగోలిక్ కితాన్ తరువాత ఖమాగ్ మంగోల్ (1125-1206) పాలించారు.
 
===మద్య యుగం ===
"https://te.wikipedia.org/wiki/మంగోలియా" నుండి వెలికితీశారు