"పుట్ట గొడుగు" కూర్పుల మధ్య తేడాలు

249 bytes added ,  6 సంవత్సరాల క్రితం
చి (Wikipedia python library)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
యాంటి ఆక్షిడెంట్ గా పనిచేస్తుంది ." ఇర్గోథియోనైన్‌ , సెలీనియం " అనే రెండు యాంటీ ఆక్షిడెంట్లు ఉంటాయి. విటమిన్‌ 'D' పుస్కలము గా లభిస్తుంచి నందువల్ల ... ఎముకలు దంత పుష్టికి సహకరిస్తుంది . మామూలుగా ఆహారములో వి్టమిన్‌'D' లభించదు . పు్ట్టగొడుగులు ఆల్ట్రావైలెట్ -బి కిరణాలకు ఎక్స్ పోజ్ చేయడం వల్ల విటమిన్‌ డి బాగా తయరవుతుంది . మామూలుగా సూర్యకిరణాల తాకిడివల్ల శరీరానికి విటమిన్‌ 'D' అందుతుంది ..అయితే దీనివలన సన్‌ట్యాన్‌ కి గురి అయ్యె ప్రమాధముంది . వీటిలో మొక్కలు , జంతువులకు సంబంధించిన లక్షణాలు రెండూ కనిపిస్తాయి . జంతువుల మాదిరిగా పుట్టగొడుగులు ఫోటోసింథసిస్ కి అనువైనవి కావు . భూచి నుంచి గ్రహించిన పోషకాలు కలిగిఉంటాయి కావున మొక్కకలలోని లక్షణాలు కలిగిఉంటాయి . మాంస్కృత్తులు లభిస్తాయి . శరీర సౌష్టవం , కండర పుష్టికి దోహదపడతాయి .
పుట్టగొడుగులలో ఉండే కాపర్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడి మెదడుకి , కండరాలకు , ఆక్షిజన్‌ సరఫరా అధికమయినందున వాటి పని సామర్ధ్యము పెరుగుతుంది . గుండె , ఊపిరితిత్తులు ఆరోగ్యం గా ఉంటాయి .
డయబిటీస్ ను తగ్గిస్తుంది. పుట్టగొడుగు ఫైబర్, పొటాషియం మరియు విటమిన్ సి కలిగి ఉండి రక్త కణాల ఆరోగ్యానికి సహాయపడుతుంది.
 
==పుట్ట పూత==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1511679" నుండి వెలికితీశారు