బందగి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
[[వరంగల్ జిల్లా]] [[దేవరుప్పుల]] మండలం కామాడ్డి గూడెంకు చెందిన ఈయన, 60 ఊళ్లకు భూస్వామి అయిన [[విస్నూర్]] దేశ్‌ముఖ్ [[రాపాక రామచంద్రారెడ్డి]]పై సాహసోపేతంగా పోరాడి అనూహ్య విజయం సాధించాడు. కామారెడ్డి గూడెంలో బందగీకి కొంత వ్యవసాయ భూమి ఉండేది. తన పాలివాడు అయిన ఫకీర్ ఆహ్మద్ బందగీ భూమిపై కన్నేసి దానిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించాడు. ఇతడు విస్నూర్ దేశ్‌ముఖ్ అనుచరుడు. బందగీ ఎదురు తిరగడంతో ఫకీర్ ఆహ్మద్ దేశ్‌ముఖ్‌కు ఫిర్యాదు చేశాడు.
 
==కాస్త విపులంగా== ...
షేక్‌బందాగీ సాహెబ్‌ పెదానాన్న కుమారుడు అబ్బాస్‌అలీ. ఆయన కుమారుడు ఫకీర్‌అహమ్మద్‌. ఫకీర్‌అహమ్మద్‌ విసూనూర్‌దేశ్‌ముఖ్‌రాపాక రామచంద్రారెడ్డి వద్గా ఉద్యోగి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని అబ్బాస్‌అలీ విసూనూర్‌ దేశ్‌ముఖ్‌కు నమ్మినబంటుగా మారాడు. 1941లో బందాగీకి అతని పెదానాన్న కుమారుడు అబ్బాస్‌అలీకి భూసంబంధామైన వివాదాం తలెత్తింది. జ్యేష్టభాగంగా తనకు లభించిన ఎనిమిది ఎకరాల పొలాన్ని అమ్ముకున్న అబ్బాస్‌అలీకి తన దాయాదాులు అనుభవిస్తున్న మిగతా భూమిని కూడ కాజేయాలన్న దుర్బుద్థి పుట్టింది. ఆ దుర్బుద్ధికి దేశ్‌ముఖ్‌రామచంద్రారెడ్డి అండదాండలు అందాయి. ఆ రోజుల్లో ' నైజాం క్రిందా ఉన్న దేశ్‌ముఖ్‌లలో నరరూప రాక్షసుడుగా, కలియుగ రావణాసురుడుగా పేరొందిన విసూనూర్‌ దేశ్‌ముఖ్‌రాపాక రామచంద్రారెడ్డి, 40 వేల ఎకరాల భూమికి, 60 గ్రామాలకు సర్వాధికారి. ఈ 60 గ్రామాలపై తను చెలాయించని అధికారము అంటూ లేదు. నిర్వహించని దౌర్జన్యం అంటూ లేదాు. నిర్బంధా వెట్టిచాకిరి చెప్పతరం కాదు. గ్రామాలలో గల ప్రతి కులము వారు కులాల వారిగా వెట్టిచాకిరి చెయ్యాలి. ప్రతి పండుగకు, పబ్బానికి మామూళ్ళు ఇచ్చుకోవాలి. వ్యవసాయ పనులకుగాను అన్ని రకాల వెట్టిచాకిరి సేవలు చెయ్యాలి. చివరకు బ్రహ్మణులను కూడ వదాలలేదాు. వీరు విస్తర్లు కుట్టి దొరల ఇండ్లకు సరఫరా చెయ్యాలి. భూస్వాముల, దొరల ఇండ్లలో పనులు చేయుటకు బానిసలుగా బాలికలను పంపే ఆచారము ఈ ఫ్యూడల్‌ దోపిడికెల్లా అతి దారుణమైంది.
==గ్రామాలలో==
"https://te.wikipedia.org/wiki/బందగి" నుండి వెలికితీశారు