వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
* ఏప్రిల్ 25 వతేదీ మరొక మారు కుముదవల్లి వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయానికి వెళ్ళడం జరిగింది. వారికి ముందుగా తెలియ చేయడం వలన కొన్ని జాబితాలు అందుబాటులో ఉంచారు వాతిని తీసుకొని వాటిపై విద్యార్ధుల ద్వారా కంప్యూటరీకరణకు కాపీలు తీసుకోవడం జరిగింది.
* ఏప్రిల్ 26 వతేదీన విష్ణు కళాశాలకు, బి.వి.రాజు గారి గురించిన సమాచార్ సేకరణ కొరకు, అక్కడ విద్యార్ధులకు శిక్షణ కొరకు సాధ్యా సాధ్యాలు పరిశీలనకు వెళ్ళడం జరిగింది.
* మే 5 వతేదీ కాకినాడలో కల ఆంధ్ర సహిత్య పరిషత్ సందర్శనకు వెళ్ళడం జరిగింది. అక్కడ కార్యాలయ సిబ్బంది ని కలసి సాహిత్య పరిషత్ వివరాలు, చేయుచున్న కార్యక్రమాలు తెలుసుకొనడం జరిగింది, వారి యొక్క గ్రంథాల జాబితాలు వాటి వివరాలు తీసుకొనడం జరిగింది. వారి ద్వారా భద్రపరచబడుతున్న ఇతర పురాతన వస్తు సంపద వివరాలు, వాటి చిత్రాలను కూడా తీసుకొనడం జరిగింది.
===కార్యక్రమాల పేజీలు===
# [[తెలుగు గ్రంధాలయం, వికీ ఎడిటధాన్ హైదరాబాద్]]