యూరో: కూర్పుల మధ్య తేడాలు

corr.
corr.
పంక్తి 1:
{{విస్తరణ}}
[[Image:Euro symbol.svg|right|100px|thumb| ]]
[[దస్త్రం:Euro accession Eurozone as single entity.svg|left|400px500px|thumb|2014లో2015లో యూరోజోన్]]
 
'''యూరో''' 13 [[ఐరోపా]] దేశాల అధికారిక మారక [[ద్రవ్యం]] (కరెన్సీ). [[ఆస్ట్రియా]], [[బెల్జియం]], [[ఫిన్లాండ్]], [[ఫ్రాన్సు]], [[జర్మనీ]], [[గ్రీసు]], [[ఐర్లాండ్]], [[ఇటలీ]], [[లక్సెంబర్గ్]], [[నెదర్లాండ్|హాలండు]], [[పోర్చుగల్]], [[స్లొవేనియా]], [[స్పెయిన్]] లు యూరోను ప్రవేశపెట్టాయి. అయితే [[ఐరోపా సమాఖ్య]] లో సభ్యులైన [[ఇంగ్లాండ్]], [[డెన్మార్క్]] దేశాలు యూరోను తమ దేశాల్లో ప్రవేశపెట్టలేదు. కాబట్టి దీన్ని ఐరోపా సమాఖ్య ద్రవ్యంగా భావించరాదు. సమాఖ్యలో ఇటీవల చేరిన దేశాలు యూరోను ద్రవ్యంగా అంగీకరించాలనే నియమం ఉన్నప్పటికీ పాత సభ్యులైన ఇంగ్లండు, డెన్మార్కు లకు ఆ నియమం వర్తించదు. సమాఖ్యలో సభ్యులు కానప్పటికీ [[వాటికన్ సిటీ]], [[మొనాకో]], [[సాన్ మారినో]], [[యాండొర్రా]] వంటి చిన్న దేశాలు కూడా యూరోను ప్రవేశపెట్టాయి. యూరోను అధికారిక మారక ద్రవ్యంగా కలిగిన దేశాలను సంయుక్తంగా యూరోజోన్ అని సంబోధిస్తారు.
"https://te.wikipedia.org/wiki/యూరో" నుండి వెలికితీశారు