హైదరాబాదు విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

అసంబద్ధ సమచారం
పంక్తి 33:
హైదరాబాద్ విశ్వ విద్యాలయం ఏర్పడిన (1974) తర్వాత మొదట సెంటర్ ఫర్ రీజినల్ స్టడీస్ లో భాగంగా తెలుగు, 1978లో పిహ్.డి. ప్రవేశాలతో ప్రారంభమై, క్రమంగా 1979లో ఎం.ఎ., 1980లో ఎం.ఫిల్. కోర్సులతో, 1985 లో స్వతంత్ర శాఖగా అవతరించింది. ఆచార్యా కొత్తపల్లి వీరభద్రరావు గారు మొదటి ఆచార్యులు. అప్పటినుంచి క్రమంగా విద్యార్థుల, అధ్యాపకుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు 2011-2012 నాటికి 13 మంది అధ్యాపకులలో శాఖ విస్తరించింది.
[[దస్త్రం:తెలుగుశాఖ భవనం.jpeg|thumb|right|హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖ]]
[[హైదరాబాద్ విశ్వవిద్యాలయం]] మానవీయ శాస్త్రాల విభాగంలో [[తెలుగు శాఖ]]<ref>http://uohydtelugu.blogspot.in/</ref> చాలా ముఖ్యమైన శాఖ ఎందుకంటే ఈ కళాశాలలో తెలుగులో బోధించే ఏకైక శాఖ. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడటంలో తనవంతు సహకారాన్ని అందిస్తున్న శాఖ. ఈ శాఖ స్నాతకోత్తర విద్య (ఎం.ఏ) ను అందించడంతో పాటు [[తెలుగు భాష]] పై [[పరిశోధన]] [[ఎం.ఫిల్]] మరియు [[పీ.హెచ్.డి]] లను అందిస్తున్నది. దీనికి ప్రస్తుతం ఆచార్య శరత్ జ్యోత్స్నరాణి<ref>[http://www.uohyd.ac.in/index.php/academics/2011-10-27-18-38-04/school-of-humanities/dept-telugu/faculty?layout=edit&id=587]</ref> గారు అధ్యక్షత వహిస్తున్నారు.
 
===ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం[http://cclt.uohyd.ac.in/]===
ఈ కేంద్రాన్ని 2010 లో స్థాపించారు. బేతవోలు రామబ్రహ్మం సమన్వయకర్త. 2015 వరకు 150 లక్షల నిధులు యుజిసి కేటాయించింది. 112 పద్యాలతో మంచెళ్ల వెంకటకృష్ణకవి 1730 లో రచించిన వెంకట నగాధిపతిశతకం ముద్రించారు. 1930 లో రచించిన వర్ణరత్నాకరం అనబడే 8200 పద్యాల పుస్తకం పాఠకమిత్ర వ్యాఖ్యానంతో ప్రచురించబోతున్నారు. మైసూరులోని కేంద్ర భాషా అధ్యయన సంస్థ లో తెలుగు ఉత్కృష్టత కేంద్రం బాధ్యతలను చేపట్టటానికి ప్రణాళిక నివేదించింది.<ref>[http://web.archive.org/web/20121113172358/http://www.andhrajyothy.com/i/2012/jun/4-6-12vividha.pdf ఉత్తమాటలు ఉత్తుత్తి ఫలితాలు - జిఎల్ఎన్ మూర్తి వ్యాసం, ఆంధ్రజ్యోతి వివిధ 2012-06-04 పరిశీలించిన తేది:2012-06-16]</ref>