యామిజాల సుశర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
==వివాహము మరియు కుటుంబము==
తణుకు ఆంధ్రా సుగర్స్ లో క్యాషియర్ గా పనిచేసిన వి.యన్.మూర్తి, సుబ్బలక్ష్మి గార్ల కుమార్తె రాధామణి ని 1972లో వివాహం చేసుకున్నారు. శ్రీమతి రాధామణి జిల్లపరిషత్ హైస్కూలు,ఇలపకుర్రులో తెలుగు పందడితులుగా పనిచేస్తున్నారు.వీరికి ఇరువురు కుమారులు. పెద్ద కుమారుడు వై.రామకృష్ణ ప్రసాద్, MCA, చదివి హైదరాబాద్ లో కంప్యూటరు ఫ్రోగ్రామర్ గా పనిచేస్తున్నాడు. రెండవ కుమారుడు వై.దుర్గా మారుతీ మోహన్ MBA పూర్తి చేశారు.
 
==పొందిన అవార్డులు==
1972 నుండి తణుకులో వివిధ పాఠశాలల్లో పని చేస్తూ ఉపాధ్యాయునిగా మంచి పేరు సంపాదించారు. వీరి కృషిని అధికారులు, అనధికారులు, తల్లిదండ్రులు,బాల బాలికలుబాలబాలికలు ప్రశంసించారు. ఆవిధంగా వారి కృషికి నిదర్శంగా 1995 లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 1996లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు,2000లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చాయి. తణుకులో గల ప్రసిద్ధమైన సాహితీ సంస్థ[[శ్రీ నన్నయ భట్టారక పీఠం]]లో చాలా కాలం నుండి సాహితీ సేవ చేస్తున్నారు. తణుకు పట్టణంలో జరిగే అనేక కార్యక్రమములకు ప్రయోక్తగా వీరు పేరు గాంచారు. దేశసమైఖ్యత, మతసామరస్యము, అక్షరయజ్ఞము మొదలగు విషయములను దృష్టిలో ఉంచుకుని వ్రాసిన కవితలు రసజ్ఞుల మన్ననలు పొందాయి. ఆ కవితా ఖండికల స్వరూపమే 'కవితా కేతనం'. 1990, 1996 సంవత్సరములో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలలో కవిగా పాల్గొన్నారు.జాతీయ సమైఖ్యత, మతసామరస్యము, కుటుంబనియంత్రణ, అక్షరదీక్ష, జన్మభూమి వంటి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై కవితాఖండికలు రచించారు. అనేక సాహితీ రూపకాలలో వివిధ పాత్రలు నిర్వహించారు.బాల,బాలికలకు బాలబాలికలకు ఉపయోగించు "గాంధీ సూక్తి కధావళి" అనే పుస్తకాన్ని వ్రాశారు. తణుకులో గోస్తనీ నది తీరంపై నన్నయ విగ్రహం ఏర్పాటుకు కృషి చేసి సఫలీకృతులయ్యారు.
 
==వృత్తి,ప్రవృత్తి==
1965 వ సంవత్సరం నుండి తణుకులో ఉపాధ్యాయుడిగా పనిచేశారు.ప్రవృత్తి సాహితీ సేవలో తణుకులోని ప్రముఖ సాహితీ పీఠం [[శ్రీ నన్నయ భట్టారక పీఠం]]లో ప్రధానకార్యదర్శిగా సాహితీ సేవ చేస్తున్నారు. ఈ సాహితీ సంస్థ ద్వారా వెలువడే "సాహితీ విపంచి"సంపాదకులుగా ఉన్నారు.
 
==వ్యాసంగం ==
వ్యాసంగం : పద్యరచన దేశసమైక్యత, మతసామరస్యము, అక్షరయజ్ఞం, మొదలగు విషయములపై వ్రాసిన కవితలు సమ్మేళనమే: [[కవితాకేతనము]] బాలబాలికలకు ఉపయోగించు పుస్తకం "గాంధీ సూక్తి కధావళి"అలాగే ప్రతీ సంవత్సరం జరిగే "ఉగాది కవిసమ్మేళనంలో ఉగాది కవితలు వ్రాయడం. తెలుగు సాహిత్య వ్యాసాలు [[వ్యాసగోస్తని]]
 
==ప్రముఖుల అభినందనలు ==
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడైన సదర్భంగా ప్రముఖుల అభినందనలు వారిలో [[డా!సి.నారాయణ రెడ్డి గారు]], శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు-చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రా సుగర్స్ లిమిటెడ్, తణుకు, శ్రీ చిట్టూరి సుబ్బారావు చౌదరి-మాజీ పార్లమెంట్ సభ్యులు, డా.బి.బి.రామయ్య గారు-మెంబర్ అఫ్ పార్లమెంట్ , శ్రీ వై.టి.రాజా గారు, తణుకు శాసనసభ సభ్యులు, డా.ముళ్ళపూడి రేణుక , తణుకు మునిసిపల్ చైర్పర్సన్,శ్రీ ముళ్ళపూడి వేంకట కృష్ణారావు , మాజీ శాసనసభ సభ్యులు, శ్రీ చిట్టూరి వెంకటేశ్వరరావు , మాజీ శాసనసభ సభ్యులు,శ్రీ ఆరిమిల్లి వేంకటరత్నం గారు, శ్రీ మల్లిన రామచంద్ర రావు గారు, MD.గౌతమి సాల్వెంట్ ఆయిల్స్ లిమిటెడ్, CH.కాశీ విశ్వేశ్వరరావు గారు, MD -కోస్టల్ ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీ డా!టి.రామబ్రహ్మము గారు. కార్యదర్శి శ్రీ రామకృష్ణ సేవా సమితి, డా!ముళ్ళపూడి హరిబాబు గారు, MD. వెంకటరాయ గ్రూప్ అఫ్ కంపెనీస్.
 
==మూలాలు,బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/యామిజాల_సుశర్మ" నుండి వెలికితీశారు