అనీ బిసెంట్: కూర్పుల మధ్య తేడాలు

చి Pulisatya1 (చర్చ) చేసిన మార్పులను RahmanuddinBot యొక్క చివరి కూర్పు వరకు తిప్ప...
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
}}
== ప్రవేశిక ==
[[అనీ బిసెంట్]] ([[అక్టోబర్ 1]], [[1847]] - [[సెప్టెంబర్ 20]], [[1933]]) ప్రముఖ బ్రిటిష్ సామ్యవాది, బ్రహ్మ జ్ఞానవాది, మహిళాహక్కుల ఉద్యమవాది, రచయిత మరియు వాక్పటిమ కలిగిన స్త్రీ. ఈమె భారతీయ మరియు [[ఐరోపా]] స్వరాజ్యపోరాటానికి మద్దతు ఇచ్చింది.
 
ఆమెకు తన 19వ సంవత్సరంలో ఫ్రాంక్ బిసెంటుతో వివాహం జరిగింది. అయినప్పటికీ ఆమెకు భర్తతో మతపరమైన విభేదాలు కలిగిన కారణంగా ఇరువురు విడిపోయారు. తరువాత ఆమె జాతీయ సామ్యవాద సంఘానికి ప్రముఖ ఉపన్యాసకురాలుగా వ్యవహరించింది. ఆమెకు [[చార్లెస్ బ్రాడ్ లాఫ్‍]] తో సన్నిహిత మైత్రి కుదిరింది. 1887 లో వారిరువురు రచయిత [[చార్లెస్ నోల్టన్]] పుస్తకం [[బర్త్ కంట్రోల్]] ప్రచురణ విషయంలో విచారణను ఎదుర్కొన్నారు. ఈ అపకీర్తి వారికి ప్రాబల్యం కలిగించింది. 1880లో బ్రాడ్‍లాఫ్, నార్తాంప్టన్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడుగా ఎన్నికైయాడు.
"https://te.wikipedia.org/wiki/అనీ_బిసెంట్" నుండి వెలికితీశారు