అక్టోబర్ 1: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: - → : (14) using AWB
పంక్తి 12:
 
== జననాలు ==
* [[1847]]: [[అనీ బెసెంట్]], హోంరూల్ ఉద్యమ నేత. (మ.1933)
* [[1862]]: [[రఘుపతి వేంకటరత్నం నాయుడు]], విద్యావేత్త, సంఘసంస్కర్త
* [[1908]]: [[గడిలింగన్న గౌడ్]] ఈయన నాలుగవ లోకసభలో (1967–71)[2] సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు నియోకవర్గం నుండి స్వతంత్ర పార్టీ అభ్యర్ధిగా ఎన్నికయ్యాడు.[మ.1974]
* [[1915]]: [[కళాధర్]], అసలు పేరు సూరపనేని వెంకట సుబ్బారావు,ఎన్నో చారిత్రక చిత్రాలకు కళా శిల్పిగా పని చేశారు
* [[1921]]: [[తిక్కవరపు వెంకట రమణారెడ్డి]],అనేక చిత్రాలలో తన హాస్యంతో ఉర్రూతలూగించాడు
* [[1922]]: [[అల్లు రామలింగయ్య]] ప్రముఖ హాస్య నటుడు [మ.2004]
* [[1934]] : [[భువన్ చంద్ర ఖండూరి]] , భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు మరియు ప్రస్తుత ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి.
* [[1934]]: [[చేకూరి రామారావు]], తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకులు, ప్రముఖ భాషా శాస్త్రవేత్త గా పిలువబడేవారు /[మ. 2014]
* [[1939]]: [[ఎల్కోటి ఎల్లారెడ్డి]],శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు.
* [[1942]]: [[బోయ జంగయ్య]], నిరంతరం సాహిత్య కృషి చేస్తున్నాడు,ఆయన వ్రాసిన కథలు మానవతా వాదాన్ని చిత్రిస్తున్నాయి. దళిత వాదాన్ని ప్రతిబింబిస్తున్నాయి
* [[1951]]: [[జి.ఎం.సి.బాలయోగి]], ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు మరియు తొలి దళిత లోక్‌సభ స్పీకర్./[మ.2002]
* [[1961]]: [[నిమ్మగడ్డ ప్రసాద్]], ఫార్మా మాట్రిక్స్‌ ఫార్మా సంస్థ అధిపతి,వాన్‌పిక్‌ నిర్మాణ కాంట్రాక్టర్,వ్యాపారవేత్త.మాట్రిక్స్‌ ప్రసాద్‌ అంటారు
* [[1901]]: [[పంజాబ్]] మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ ఖైరాన్
"https://te.wikipedia.org/wiki/అక్టోబర్_1" నుండి వెలికితీశారు