ఐనంపూడి (పామర్రు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''ఐనంపూడి''' [[కృష్ణా జిల్లా]], [[పామర్రు]] మండలం లోని గ్రామము. పిన్ కోడ్ నం.521 138., ఎస్.టి,డి.కోడ్ = 08671.
 
ఈ గ్రామం [[గుడివాడ]] నుండి పామర్రు మార్గములో అడ్డాడ నుండి ఒక కి.మీ. దూరంలో ఉన్నది.
 
ఈ గ్రామంలో పొలవరపు, బొప్పన, చలసాని, అట్లూరి వారు ఉన్నారు.
వీరిలో గ్రామ ప్రముఖుడుగా పొలవరపు చిన కుటుంబరావు ఉండేవాడు. ఈయన గతంలో పలుమార్లు సర్పంచిగా పనిచేశాడు. ఈ రోజు ఆ ఊరు చాలా బాగుపడినది.
 
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
ఐనంపూడి అన్న గ్రామనామం అయినం(ఐనం) అన్న పూర్వపదం, పూడి అన్న ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. అయినం అన్న పదానికి నది/ఏరు వంపు తిరిగేచోట ప్రవాహానికి అభిముఖంగా ఉన్న ప్రదేశం అని అర్థం. పూడి అన్న పదం వాగులు, వంకల పక్కన ఉండి, ఏమాత్రం వరద పోటెత్తినా పూర్తిగా మునిగిపోయే ప్రాంతాన్ని సూచిస్తుంది.<ref>[http://eemaata.com/em/library/2159.html?allinonepage=1 తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లు:యార్లగడ్డ బాలగంగాధరరావు:తెలుగు పలుకు: 2013 తానా సమావేశాల ప్రత్యేక సంచిక]</ref>
==గ్రామ భౌగోళికం==
ఈ గ్రామం [[గుడివాడ]] నుండి పామర్రు మార్గములో, అడ్డాడ నుండి ఒక కి.మీ. దూరంలో ఉన్నది.
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
ఈ గ్రామానికి దగ్గరలో గుడ్లవల్లెరు ఇంజనీరింగ్ కాలేజి ఉంది.
Line 118 ⟶ 116:
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
ఈ గ్రామంలో పొలవరపు, బొప్పన, చలసాని, అట్లూరి వారు ఉన్నారు.
వీరిలో గ్రామ ప్రముఖుడుగా పొలవరపు చిన కుటుంబరావు ఉండేవాడు. ఈయన గతంలో పలుమార్లు సర్పంచిగా పనిచేశాడు. ఈ రోజు ఆ ఊరు చాలా బాగుపడినది.
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 817. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 </ref> ఇందులో పురుషుల సంఖ్య 436, మహిళల సంఖ్య 381, గ్రామంలో నివాసగ్రుహాలు 207 ఉన్నాయి.
== చరిత్ర ==
=== గ్రామనామ వివరణ ===
ఐనంపూడి అన్న గ్రామనామం అయినం(ఐనం) అన్న పూర్వపదం, పూడి అన్న ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. అయినం అన్న పదానికి నది/ఏరు వంపు తిరిగేచోట ప్రవాహానికి అభిముఖంగా ఉన్న ప్రదేశం అని అర్థం. పూడి అన్న పదం వాగులు, వంకల పక్కన ఉండి, ఏమాత్రం వరద పోటెత్తినా పూర్తిగా మునిగిపోయే ప్రాంతాన్ని సూచిస్తుంది.<ref>[http://eemaata.com/em/library/2159.html?allinonepage=1 తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లు:యార్లగడ్డ బాలగంగాధరరావు:తెలుగు పలుకు: 2013 తానా సమావేశాల ప్రత్యేక సంచిక]</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఐనంపూడి_(పామర్రు)" నుండి వెలికితీశారు