మంగమూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 116:
== పరిపాలనా ==
== ప్రార్ధనా ప్రదేశాలు ==
#శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం:- ఈ గ్రామంలోని శివాలయం అత్యంత పురాతనమైనది. సుమారు 400 సంవత్సరాలనాడు, మందపాటి రాజులకాలంలో, తమకు సంతానం లేదని, ఎండ్లూరు, సంతనూతలపాడు, రుద్రవరం, మైనంపాడు, మంగమూరు గ్రామాలలో శివాలయాలను పునహ్ ప్రతిష్టించారు. అదే క్రమంలో, ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన శివాలయంగూడా ఆ రాజులు నిర్మించారు. ఈ దేవాలయాన్ని 1969 లో దేవాదాయ ధర్మాదయ శాఖకు అప్పగించారు. 2002 నుండి ఈ దేవాలయయానికిదేవాలయానికి ఉన్న 16.47 ఎకరాల మాన్యం భూముల కౌలుకు, బహిరంగ వేలం నిర్వహించుచున్నారు. ఆలయంలో అదికారులు, పూజా కార్యక్రమాలలో పట్టీపట్టనట్లు వ్యవహరించుచున్నారు. దేవుని మాన్యం నుండి ప్రతి సంవత్సరం ఆదాయం వస్తున్నా అధికారులు పట్టించుకున్న సందర్భాలు తక్కువైనవి. [2]
#శ్రీ సీతారామస్వామివారి ఆలయం:- ఈ ఆలయానికి 3.12 ఎకరాల మాన్యం భూమి ఉన్నది. [3]
#శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయానికి 2.95 ఎకరాల మాన్యం భూమి ఉన్నది. [3]
"https://te.wikipedia.org/wiki/మంగమూరు" నుండి వెలికితీశారు