సెప్టెంబర్ 15: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
== జననాలు ==
*[[1856]]: [[నారదగిరి లక్ష్మణదాసు]],వందలాది కీర్తనలు రచించిననూ ఇప్పుడు సుమారు 200 కీర్తనలు, 50 మంగళహారతులు, కొన్ని పద్యాలు మాత్రమే ఉన్నాయి
* [[1861]]: [[మోక్షగుండం విశ్వేశ్వరయ్య]], [[భారత దేశము|భారతదేశపు]] ప్రముఖ ఇంజనీరు. (మ.1962)
*[[1890]]: [[పులిపాటి వెంకటేశ్వర్లు]], తెలుగు రంగస్థల నటుడు, తొలితరం చలనచిత్ర నటుడు
*[[1909]]: [[రోణంకి అప్పలస్వామి]], ఇంగ్లీషు, ఫ్రెంచ్‌, స్పానిష్‌, గ్రీక, హిబ్రూ, ఇటాలియన్‌ మొదలైన ఆరు యురోపియన్‌ భాషలలో నిష్ణాతులు
"https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_15" నుండి వెలికితీశారు