మదన్ మోహన్ మాలవ్యా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
}}
 
'''మదన్ మోహన్ మాలవ్యాా''' ([[డిసెంబరు 25]], [[1861]] - [[నవంబరు 12]], [[1946]]) భారతీయ విద్యావేత్త మరియు రాజకీయవేత్త. భారతీయ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న సమరయోధుడు. ఆయన గౌరవంగా "పండిట్ మదన్ మోహన్ మాలవీయ" గా కూడా పిలువబడుతున్నారు.<ref>https://books.google.com/books?id=BX3wIjJ9mvMC&lpg=PA340&dq=Madan%20Mohan%20Malviya&pg=PA340#v=onepage&q=Madan%20Mohan%20Malviya&f=false</ref> ఆయన "మహాత్మా" గా కూడా గౌవరింపబడ్డాడు.<ref>{{cite news |title=Mahamana's life as exemplary as Mahatma's: BHU V-C|url=http://articles.timesofindia.indiatimes.com/2009-12-27/varanasi/28102158_1_bhu-v-c-bhu-alumni-cell-birth-anniversary-celebrations |publisher=[[The Times of India]] |date=27 December 2009 }}</ref>
మాలవ్యా [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం]] వ్యవస్థాపకుడు. ఈయన వారణాసిలో ఈ విశ్వవిద్యాలయాన్ని 1915 లో స్థాపించాడు. ఇది ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం మరియు ప్రపంచంలోనే పెద్ద విశ్వవిద్యాలయం.<ref name="BHU set to realise future goals">{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2009-03-13/varanasi/28042346_1_rajiv-gandhi-south-campus-mahamana-madan-mohan-malviya-banaras-hindu-university|title=BHU set to realise future goals|last=Singh|first=Binay |date=13 March 2009|publisher=The Times of India|accessdate=3 June 2011|location=VARANASI}}</ref> ఇందులో 12,000 లకు పైగా విద్యార్థులు కళలు,విజ్ఞానశాస్త్రము, ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ లలో విద్యనభ్యసిస్తున్నారు. మాలవ్యా ఆ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా 1919 నుండి 1938 వరకు పనిచేశారు.<ref name=bc>{{cite web |title=History of BHU |url=http://www.bhu.ac.in/history1.htm |publisher=Banaras Hindu University website |page=}}</ref><ref>{{cite web |title=University at Buffalo, BHU sign exchange programme |url=http://www.rediff.com/news/2007/oct/04univ.htm|publisher=[[Rediff]] News |date=4 October 2007}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/మదన్_మోహన్_మాలవ్యా" నుండి వెలికితీశారు