జరుక్ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రేడియో ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
జరుక్ శాస్త్రి గా ప్రసిద్ధులైన వీరు [[చిట్టి గూడురు]] సంస్కృత కళాశాలలో ఉభయభాషా ప్రవీణులయ్యారు. ఆంధ్రపత్రిక ఉపసంపాదకులుగా కొంతకాలం పనిచేశారు. మదరాసు, విజయవాడ ఆకాశవాణి కేంద్రాలలో స్క్రిప్టు రైటర్ గా పనిచేశారు. నవ్యాంధ్ర సాహిత్యోద్యమంలో ప్రధాన పాత్ర వహించారు. పేరడీ శాస్త్రి గా మంచి పేరు. దేవయ్య స్వీయచరిత్ర (నవల) ప్రచురించారు. ఆనంద వాణిలో ' తనలో తాను ' శీర్షిక నిర్వహించారు. సమకాలీన కవుల రచనలకు పేరడీలు వ్రాసి మెప్పు పొందారు. 1968లో పరమపదించారు. వీరి కుమారులు ప్రసాద్ ఆకాశవాణి కర్నూలు కేంద్రంలో అకౌంటెంటు.
 
==రచనలు==
# దేవయ్య స్వీయచరిత్ర (నవల)
# శబరి (నాటకం)
# కన్యకాపరమేశ్వరి (నాటకం)
# అక్షింతలు (పేరడీ)
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:తెలుగు రచయితలు]]
"https://te.wikipedia.org/wiki/జరుక్_శాస్త్రి" నుండి వెలికితీశారు