ఆదాయము: కూర్పుల మధ్య తేడాలు

11 బైట్లను తీసేసారు ,  7 సంవత్సరాల క్రితం
చి (వర్గం:ఆర్థిక శాస్త్రము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
== ఆదాయము ==
ఈ వ్యాసం ప్రధమంగా ఆదాయాన్ని సూత్రీకరించడానికి లేదా కొన్ని ప్రమాణీకలను అనుసరించి సిద్దాంత పరంగా నిర్వచించడానికి ఉద్దేశించబడింది .ఒక నిర్దిష్ఠ కాల పరిమితిలో ఒక పరిధి (అంటే వ్యక్తి / వ్యవస్థ /సంస్థ ) చేసే వ్యయము & పొదుపు యొక్క నిరంతర పక్రియ పేరు''' ఆదాయము ''' . సహజంగా అది డబ్బు రూపేణ వ్యక్తీకరించబడుతుంది .<ref name="Barr"/> గృహస్తులకు లేక వ్యక్తిగత వ్యక్తులకు పైన పేర్కొన్న నిర్వచనములో కొంచం మార్పు అవసరము. వారికి ఆదాయము అనగా " ఒక నిర్దిష్ట కాల పరిమితి లో ( సామాన్యంగా ఒక నెల సంవత్సరము ) వారి వేతనాల , జీతాల , లాభాల(వ్యాపారవేత్తలకు), వడ్డీ ద్వారా ఆదాయము బాడుగలు ఇంకా ఏదిని రూపేణ వారికి లభించు మొత్తం రాబడి "<ref name="Case & Fair">Case, K. & Fair, R. (2007). ''Principles of Economics''. Upper Saddle River, NJ: Pearson Education. p. 54.</ref> [[ప్రజా ఆర్ధిక వ్యవస్థలో]], కూడబెట్టబడ్డ లేక అభివృద్ధి చెందిన ద్రవ్య లేక ఆద్రవ్య ఖర్చు సామర్థ్యము ఆదాయము అనెడి భావనను సూచిస్తుంది, మొత్తంగా చూసినట్లైతే (ద్రవ్య) ఖర్చు సామర్థ్యము మాత్రమే మొత్తం రాబడికి కొలమానంగా లేక సూచక చిహ్ననంగా వాడడము ఆనవాయతి .
ఈ వ్యాసం ప్రధమంగా ఆదాయాన్ని సూత్రీకరించడానికి లేదా కొన్ని ప్రమాణీకలను అనుసరించి సిద్దాంత పరంగా నిర్వచించడానికి ఉద్దేశించబడింది .
ఒక నిర్దిష్ఠ కాల పరిమితిలో ఒక పరిధి (అంటే వ్యక్తి / వ్యవస్థ /సంస్థ ) చేసే వ్యయము & పొదుపు యొక్క నిరంతర పక్రియ పేరు''' ఆదాయము ''' . సహజంగా అది డబ్బు రూపేణ వ్యక్తీకరించబడుతుంది .<ref name="Barr"/> గృహస్తులకు లేక వ్యక్తిగత వ్యక్తులకు పైన పేర్కొన్న నిర్వచనములో కొంచం మార్పు అవసరము. వారికి ఆదాయము అనగా " ఒక నిర్దిష్ట కాల పరిమితి లో ( సామాన్యంగా ఒక నెల సంవత్సరము ) వారి వేతనాల , జీతాల , లాభాల(వ్యాపారవేత్తలకు), వడ్డీ ద్వారా ఆదాయము బాడుగలు ఇంకా ఏదిని రూపేణ వారికి లభించు మొత్తం రాబడి "<ref name="Case & Fair">Case, K. & Fair, R. (2007). ''Principles of Economics''. Upper Saddle River, NJ: Pearson Education. p. 54.</ref>
.
[[ప్రజా ఆర్ధిక వ్యవస్థలో]], కూడబెట్టబడ్డ లేక అభివృద్ధి చెందిన ద్రవ్య లేక ఆద్రవ్య ఖర్చు సామర్థ్యము ఆదాయము అనెడి భావనను సూచిస్తుంది, మొత్తంగా చూసినట్లైతే (ద్రవ్య) ఖర్చు సామర్థ్యము మాత్రమే మొత్తం రాబడికి కొలమానంగా లేక సూచక చిహ్ననంగా వాడడము ఆనవాయతి .
=== ఆదాయములో హెచ్చుదల : ===
దాదాపుగా అన్నీ దేశాల్లో తలసరి ఆదాయము స్థిరంగా పెరుగుతుంధి. <ref>http://www.gapminder.org/world/#$majorMode=chart$is;shi=t;ly=2003;lb=f;il=t;fs=11;al=30;stl=t;st=t;nsl=t;se=t$wst;tts=C$ts;sp=5.59290322580644;ti=2007$zpv;v=0$inc_x;mmid=XCOORDS;iid=0AkBd6lyS3EmpdHo5S0J6ekhVOF9QaVhod05QSGV4T3c;by=ind$inc_y;mmid=YCOORDS;iid=rdCufG2vozTpKw7TBGbyoWw;by=ind$inc_s;uniValue=8.21;iid=phAwcNAVuyj0XOoBL_n5tAQ;by=ind$inc_c;uniValue=255;gid=CATID0;by=grp$map_x;scale=log;dataMin=58;dataMax=108111$map_y;scale=lin;dataMin=26;dataMax=56$map_s;sma=49;smi=2.65$cd;bd=0$inds=</ref> [[విద్య]]<ref>http://www.gapminder.org/world/#$majorMode=chart$is;shi=t;ly=2003;lb=f;il=t;fs=11;al=30;stl=t;st=t;nsl=t;se=t$wst;tts=C$ts;sp=5.59290322580644;ti=2007$zpv;v=0$inc_x;mmid=XCOORDS;iid=0AkBd6lyS3EmpdHo5S0J6ekhVOF9QaVhod05QSGV4T3c;by=ind$inc_y;mmid=YCOORDS;iid=pyj6tScZqmEdrsBnj2ROXAg;by=ind$inc_s;uniValue=8.21;iid=phAwcNAVuyj0XOoBL_n5tAQ;by=ind$inc_c;uniValue=255;gid=CATID0;by=grp$map_x;scale=log;dataMin=58;dataMax=108111$map_y;scale=lin;dataMin=8.7;dataMax=100$map_s;sma=49;smi=2.65$cd;bd=0$inds=</ref>[[ప్రపంచీకరణ]], [[ఆర్ధిక స్వాతంత్రము]], [[శాంతి]] వంటి అనుకూల లేక ఉపయుక్తమైన రాజీకియా పరిస్థితులే తలసరి ఆదాయములో పెరుగుదలకు ఆనేక పరిణామ కారణాలుగా మనం చెప్పవచ్చు . ఆదాయములో పెరుగదల వల్ల ప్రజలు తక్కువ [[ పనిగంటలు]] ఎంచుకొనుటకు దారితీస్తుంది [[అభివృద్ధి చెందిన దేశాలలో]] (ఏవైతే "ఆర్ధికాభివృద్ధి" కల్గిన దేశాలని నిర్వచించబడుతున్నావో )   అధిక రాబడులు వుంటాయి. దీనికి పూర్తి వ్యతిరేఖంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో తక్కువ రాబడులు వుంటాయి.
దాదాపుగా అన్నీ దేశాల్లో తలసరి ఆదాయము స్థిరంగా పెరుగుతుంధి .
[[File:Distribution of Average Income Growth.PNG|thumb|right|300px|ఆదాయం వృద్ధి అసమానత , ధనికులు మరింత ధనికులగా మారుట]]
<ref>http://www.gapminder.org/world/#$majorMode=chart$is;shi=t;ly=2003;lb=f;il=t;fs=11;al=30;stl=t;st=t;nsl=t;se=t$wst;tts=C$ts;sp=5.59290322580644;ti=2007$zpv;v=0$inc_x;mmid=XCOORDS;iid=0AkBd6lyS3EmpdHo5S0J6ekhVOF9QaVhod05QSGV4T3c;by=ind$inc_y;mmid=YCOORDS;iid=rdCufG2vozTpKw7TBGbyoWw;by=ind$inc_s;uniValue=8.21;iid=phAwcNAVuyj0XOoBL_n5tAQ;by=ind$inc_c;uniValue=255;gid=CATID0;by=grp$map_x;scale=log;dataMin=58;dataMax=108111$map_y;scale=lin;dataMin=26;dataMax=56$map_s;sma=49;smi=2.65$cd;bd=0$inds=</ref> [[విద్య]]<ref>http://www.gapminder.org/world/#$majorMode=chart$is;shi=t;ly=2003;lb=f;il=t;fs=11;al=30;stl=t;st=t;nsl=t;se=t$wst;tts=C$ts;sp=5.59290322580644;ti=2007$zpv;v=0$inc_x;mmid=XCOORDS;iid=0AkBd6lyS3EmpdHo5S0J6ekhVOF9QaVhod05QSGV4T3c;by=ind$inc_y;mmid=YCOORDS;iid=pyj6tScZqmEdrsBnj2ROXAg;by=ind$inc_s;uniValue=8.21;iid=phAwcNAVuyj0XOoBL_n5tAQ;by=ind$inc_c;uniValue=255;gid=CATID0;by=grp$map_x;scale=log;dataMin=58;dataMax=108111$map_y;scale=lin;dataMin=8.7;dataMax=100$map_s;sma=49;smi=2.65$cd;bd=0$inds=</ref>[[ప్రపంచీకరణ]], [[ఆర్ధిక స్వాతంత్రము]], [[శాంతి]] వంటి అనుకూల లేక ఉపయుక్తమైన రాజీకియా పరిస్థితులే తలసరి ఆదాయములో పెరుగుదలకు ఆనేక పరిణామ కారణాలుగా మనం చెప్పవచ్చు . ఆదాయములో పెరుగదల వల్ల ప్రజలు తక్కువ [[ పనిగంటలు]] ఎంచుకొనుటకు దారితీస్తుంది [[అభివృద్ధి చెందిన దేశాలలో]] (ఏవైతే "ఆర్ధికాభివృద్ధి" కల్గిన దేశాలని నిర్వచించబడుతున్నావో )   అధిక రాబడులు వుంటాయి. దీనికి పూర్తి వ్యతిరేఖంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో తక్కువ రాబడులు వుంటాయి
 
[[File:Distribution of Average Income Growth.PNG|thumb|right|300px|ఆదాయం వృద్ధి అసమానత , ధనికులు మరింత ధనికులగా మారుట
]]
== ఆర్ధిక నిర్వచనాలు==
[[ఆర్ధ శాస్త్రములో]] "[[ఆదాయము]]" అంటే ఉత్పత్తికి కారణమైనందున ఒక వ్యక్తికి లేక ఒక దేశానికి లభించే మొత్తం రాబడి . అనగా అద్దె ఆదాయము , కార్మికులు ఉత్పత్తి చేసే వేతనాలు. పెట్టుబడి సృష్టించిన ఆదాయము, వ్యవస్థాపక వ్యాపారా వేత్తలు లేక వ్యాపారాలు ఆర్జించిన లాభాలు , కార్మిక సేవల ద్వారా , భూమి మరియు పెట్టుబడి పైన యాజమాన్యము ద్వారా లభించే ఆదాయములు అన్న మాట.<ref>{{cite web|title=factor income|url=http://www.businessdictionary.com/definition/factor-income.html|work=BusinessDictionary.com|publisher=WebFinance, Inc|accessdate=20 June 2012|author=Staff|year=2012}}</ref>
1,32,951

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1515059" నుండి వెలికితీశారు