పానుగంటి లక్ష్మీ నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

26 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[ఫైలు:TeluguBookCover Sakshi Essays.jpg|right|thumb|250px|[[సాక్షి]] పుస్తకం ముఖచిత్రం మీద పానుగంటి వారి చిత్రం.]]
'''పానుగంటి లక్ష్మీ నరసింహరావు''' (''Panuganti Lakshmi Narasimha Rao'') ( [[నవంబర్ 2]],[[1865]] - [[1940]]) ప్రసిద్ధ [[తెలుగు]] సాహితీవేత్త. [[సాక్షి]] ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన నరసింహారావు గారిని పాఠకలోకం 'కవిశేఖరుడ'నీ, 'అభినవ కాళిదాసు' అనీ, 'ఆంధ్ర అడిసన్' అనీ, 'ఆంధ్ర షేక్ స్పియర్' అనీ బిరుదులతో అభినందించింది.
 
==బాల్యం, విద్యాభ్యాసం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1515166" నుండి వెలికితీశారు