రావాడ సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రావాడ సత్యనారాయణ''' తెలంగాణ రాష్ట్రానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఆయన 1969 - 72 మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా కూడా యున్నారు. <ref>[http://www.osmania.ac.in/AboutUs-VCS.htm ఉస్మానియా విశ్వవిద్యాలయ వెబ్‌సైట్]</ref>
{{విస్తరణ}}
 
==జీవిత విశేషాలు==
శాస్త్రవేత్తగా పేరుపొందిన '''రావాడ సత్యనారాయణ''' [[ఫిబ్రవరి 22]], [[1911]]న [[వరంగల్లు]] నగరంలో జన్మించారు. లండన్ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ డిగ్రీ మరియు పీహెచ్‌డి పట్టా పొందారు. కొంతకాలం [[ఉస్మానియా విశ్వవిద్యాలయము]]లో భౌతికశాస్త్ర ఉపన్యాసకులుగా పనిచేసి ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. భౌతికశాస్త్రంలో పలు పరిశోధనలు చేసిన రావాడ సత్యనారాయణ ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా పనిచేసి 1972లో ఉద్యోగవిరమణ పొందారు. పలు గౌరవపదవులు పొందడమే కాకుండా దేశవిదేశాలలోని విశ్వవిద్యాలయాల ఫెలోషిప్‌లను కూడా అందుకున్నారు. [[సెప్టెంబరు 28]], [[1980]]న సత్యనారాయణ మరణించారు.
 
 
 
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==ఇతర లింకులు==
 
[[వర్గం:తెలుగువారిలో శాస్త్రవేత్తలు]]
"https://te.wikipedia.org/wiki/రావాడ_సత్యనారాయణ" నుండి వెలికితీశారు