తిరువళ్ళూర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
</poem>
=== వివరాలు ===
{| class="wikitable"
|-
! ప్రధాన దైవం పేరు
! ప్రధాన దేవి పేరు
! తీర్ధం
! ముఖద్వార దిశ
! కీర్తించిన వారు
! విమానం
! ప్రత్యక్షం
|-
|
|
|
|
|
|
|
|}
వివ: వీరరాఘవపెరుమాళ్-కనకవల్లితాయార్-హృత్తాప నాశతీర్థం వీక్షారణ్యం-తూర్పు ముఖము-భుజంగశయనము-విజయకోటి విమానము-శాలి హోత్రులకు ప్రత్యక్షము-తిరుమழிశై ఆళ్వార్-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.
 
=== విశేషాలు ===
సర్వేశ్వరుడు శాలిహోత్రమునికి ప్రత్యక్షమై నివసింపదగిన స్థలము? అని అడిగిరట. కావుననే ఈ క్షేత్రమునకు "తిరు ఎవ్వుళ్‌వూర్" (కింగృహ)క్షేత్రమని పేరువచ్చినదని పెద్దలు చెప్పుదురు. మేషం పునర్వసు మొదలు పది దినములు బ్రహ్మోత్సవము జరుగును. మకర మాసం పూర్వాభాద్ర అవసానముగా పది దినములు బ్రహ్మోత్సవము జరుగును. ప్రతి అమావాస్యకు ప్రార్థన చెల్లించుటకై భక్తులు వత్తురు. ఈసన్నిధి అహోబిల మఠం జీయర్ స్వామివారి నిర్వాహములో నున్నది. సన్నిధిలో ప్రసాదము లభించును. సన్నిధి వీధిలో అహోబిల మఠము కలదు. సమస్త వసతులు కలవు.
"https://te.wikipedia.org/wiki/తిరువళ్ళూర్" నుండి వెలికితీశారు