చి 83.6.95.198 (చర్చ) చేసిన మార్పులను T.sujatha యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొ...
పంక్తి 176:
సిద్ధాంతము = Theorem (ఒక ప్రతిపాదన, అంగీకరించబడిన సాధనలను ఉపయోగించి, ఉపపత్తి ద్వారా నిరూపితమైతే అది సిద్ధాంతమవుతుంది. దానికి తిరుగు లేదు.)
వాదము = Theory ( ఇది ఒక విషయానికి సంబంధించి ఒకరి దృక్పథం. కాలక్రమేణా ఇది మార్పులకు లోను కావచ్చు. విశాల విశ్వానికి, లేదా ఖగోళానికి భూమి కేంద్రము అనేది ఒక దృక్పథం. కాలక్రమేణా, ఈ అభిప్రాయం మారి, ఖగోళానికి సూర్యుడు కేంద్రము అనే వాదం బయలుదేరింది. నాస్తిక వాదము ఇలాంటిదే.) కంపశాస్త్రి 18:25, 7 ఏప్రిల్ 2013 (UTC).
{{అయోమయ నివృత్తి}}Å===వివరణ===
* మీ సూచన బాగున్నది. అయితే "భూ కేంద్రక సిద్ధాంతంdfvgsgfsdTfgsdrgeftrjhfghసిద్ధాంతం" అనేది టోలమీ ప్రతిపాదించాడు. ఇది అనేక సంవత్సరములు అందరి ఆమోదం పొందినట్లు చారిత్రక ఆధారాలున్నవి. అందువల్ల అది వాదమే కాదు సిద్ధాంతం కూడా. అప్పటి శాస్త్రవేత్తలందరూ అంగీకరించిన విషయమని గుర్తించాలి. అందరూ గుర్తించి ఆమోదిస్తే అది సిద్ధాంతమనుటలో తప్పేముంటుంది? ఆ కాలంలో నిరూపణ చేయుటకు తగిన పనిముట్లు గానీ యితర ఆధారములు గానీ లేవు. ఆ కాలంలో భూమి పై కొన్ని పరికల్పనలు చేసి సైద్ధాంతీకరించారని గమనించాలి. సూర్య కేంద్రక సిద్ధాంతం కోపర్నికస్ కనుగొన్న నాటికి కూడా ఋజువు చేయుటకు తగిన ఆధారాలు లేవు. కానీ శాస్త్రీయ ఆలోచనల ఆధారంగానే పరికల్పన చేశాడు. మొదట్లో దీనిని ఎవరూ ఆమోదించలేదు. మత పెద్దలు వ్యతిరేకించారు. ఆయన ఆ సిద్ధాంతాన్ని బహిర్గతం చేయక పోయినా ఆయన మరణానంతరం బహిర్గతం అయినది. ఇది కూడా సిద్దాంతమే అవుతుంది. ఈ రెండు సిద్దాంతముల మధ్య సారూప్యములు విశ్లేషించి ఏది సరైనదో తెలుసుకొనుటకు టైకోబ్రాహి అdgdfgdfgfdggdfdfgdfgdfgdfgdfgdfgfdgdfgdfgdfgdfgdfgdfgdfgdfgdhhgdfgdfgdfgdfgdgdfgdfgఅనే శాస్త్రవేత్త కృషి చేశాడు. ఆయన సూర్య కేంద్రక సిద్ధాంతం సరైనది అని కొన్ని ఆధారాలతో నిరూపించినా, ఆయన శిష్యుడు కెప్లర్ కొన్ని గమన నియమాలతో ఋజువు చేశాడు. కానీ ఖచ్చితంగా గెలీలియో గెలీలి టెలిస్కోప్ కనుగొన్న తర్వాత ఈ సిద్ధాంతముల వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
 
 
 
 
 
dfgdfgdfgdfgdfgdfgdfgdfgdfgdfgనే శాస్త్రవేత్త కృషి చేశాడు. ఆయన సూర్య కేంద్రక సిద్ధాంతం సరైనది అని కొన్ని ఆధారాలతో నిరూపించినా, ఆయన శిష్యుడు కెప్లర్ కొన్ని గమన నియమాలతో ఋజువు చేశాడు. కానీ ఖచ్చితంగా గెలీలియో గెలీలి టెలిస్కోప్ కనుగొన్న తర్వాత ఈ సిద్ధాంతముల వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
* విజ్ఞాన శాస్త్రంలో ప్రస్తుతం ఉన్న విషయాలు కూడా ఖచ్చితమైనవని చెప్పలేము. అవి మారుతూ ఉండవచ్చు. ఉదాహరణకు పదార్థం మూడు స్థితులలో ఉంటుంది అని మనకు విదితమే. కాని నాల్గవ స్థితి ప్లాస్మా స్థితి కూడా ఉన్నదని కనుగొన్నారు. అదే విధం గా దైవ కణాలను కూడా కనుగొనేందుకు కృషి జరుగుతుంది. అందువల్ల ఏ విషయాన్ని శాస్వతంగా సిద్ధాంతీకరించలేము. కానీ ప్రస్తుత పరిస్థితులకు అందరి ఆమోద యోగ్యమైనదే సిద్ధాంతం అని గమనించాలి.
* ఎవరైనా వ్యక్తి అతని అభిప్రాయాలను (ఇతరుల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా) వ్యక్తీకరిస్తే దానిని వాదం అనవచ్చును. ఉదాహరణకు "idealism" ఆదర్శవాదము. అదేవిధంగా "Hinduism", "jainism", "Taoism" ఇటువంటివి కొంతమంది సమూహాలలో గల వ్యక్తుల అభిప్రాయాల తో ముడిపడి ఉంటాయని గమనించాలి.
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Kprsastry" నుండి వెలికితీశారు