→చోళదేశీయ దివ్యదేశములు
పాత్రం విరాజితి విభీషణ భాగధేయ:|
</poem>
{| class="wikitable"
|-
! ప్రధాన దైవం పేరు
! ప్రధాన దేవి పేరు
ఉత్సవములు:-మకరం పునర్వసు; కుంభం శుద్ద ఏకాదశి; మీనం ఉత్తర; మేషం రేవతి అవసాన దినములుగా నాలుగు బ్రహ్మోత్సవములు జరుగును. ధనుశ్శుద్ద ఏకాదశికి ముందు వెనుకలుగా అధ్యయనోత్సవము పగల్‌పత్తు, రాపత్తు ఉత్సవములు, మిక్కిలి వైభవముగా జరుగును.▼
! తీర్ధం
! ముఖద్వార దిశ
! భంగిమ
విశేషము:_ శ్రీ రంగము ఉభయ కావేరి నదుల మధ్యన గల ఒక ద్వీపము. సప్త ప్రాకారములతో పదునైదు గోపురములతో విలసిల్లు భూలోక వైకుంఠము.▼
! కీర్తించిన వారు
! విమానం
! ప్రత్యక్షం
! కైంకర్యం
|-
| శ్రీరంగనాధుడు(నంబెరుమాళ్)
| శ్రీ రంగనాయకి
| ఉభయ కావేరులు; చంద్రపుష్కరణి
|
| దక్షిణ ముఖము
| భుజంగ శయనము
| ఆళ్వార్
| ప్రణవాకార విమానము
| ధర్మవర్మకు; రవివర్మకు; విభీషుణనకు
| తిరుప్పాణి ఆళ్వార్
=== ఉత్సవాలు ===
▲
=== విశేషం ===
▲
=== సాహిత్యం===
<poem>
</poem>
ఆళ్వార్లు కీర్తించిన నూట యెనిమిది దివ్య దేశములలో శ్రీ రంగము ప్రధానమైనది. శ్రీరామకృష్ణాది విభవావతారములకు క్షీరాబ్ది నాధుడు
ఆళ్వారుల విశ్వాసం.
కావుననే మన పెద్దలు ప్రతి దినం "శ్రీమన్ శ్రీరంగ శ్రియ మన పద్రవాం అనుదినం సంవర్దయ" అని అనుసంధానము చేతురు. పదిమంది ఆళ్వార్లు, ఆండాళ్, ఆచార్యులు అందరు సేవించి ఆనందించి తరించిన దివ్యదేశము.
{| class="wikitable"
|-
{{p|fs125}}స్వయం వ్యక్త క్షేత్రములు</p>▼
! శ్రీరంగం
▲}}
! తిరుపతి
! కాంచీపురం
! తిరునారాయణపురం
|-
| భోగమండపం
| పుష్ప మండపం
| త్యాగ మండపం
| ఙాన మండపం
|}
* విష్ణుమూర్తి స్వయంభువుగా అవతరుంచిన 8 క్షేత్రములలో శ్రీరంగం ప్రధానమైనది.
{| class="wikitable"
|-
|}
వై వస్వత మనువు కుమారుడు ఇక్ష్వాకు మహారాజు. ఆయన బ్రహ్మను గూర్చి తపము గావించెను. బ్రహ్మ ప్రీతుడై
ఈ విధముగా లంకకు పయనమైన శ్రీరంగనాథులు ఉభయ కావేరి మధ్య భాగమును చేరిరి. విభీషణులు స్వామిని అక్కడ వేంచేపు చేసి సంధ్యావందనము చేసి తిరిగి వచ్చిరి. ఇంతలో శ్రీరంగనాథులు ప్రణవాకార విమానమున అక్కడనే వేంచేసి యుండుట చూచి విభీషణాళ్వార్ మిక్కిలి ఖేద పడిరి. అంత శ్రీరంగనాథులు వారిని ఊరడించి రాత్రి భాగమున శ్రీవిభీషణాళ్వార్లచే తిరువారాధన పొందునట్లు వరమనుగ్రహించిరి.
|