శ్రీరంగం: కూర్పుల మధ్య తేడాలు

57 బైట్లను తీసేసారు ,  8 సంవత్సరాల క్రితం
|}
 
వై వస్వత మనువు కుమారుడు ఇక్ష్వాకు మహారాజు. ఆయన బ్రహ్మను గూర్చి తపము గావించెను. బ్రహ్మ ప్రీతుడై తాన ఆరాధిస్తున్న శ్రీరంగనాథుని ఇక్ష్వాకు మహారాజునకు ప్రసాదించెను. ఆరాధన ఇక్ష్వాకు మహారాజు నుండి శ్రీరామచంద్రుల వరకు కొనసాగింది. శ్రీ రామ పట్టాభిషేకానంతరము విభీషణులు శ్రీరామ వియోగమును భరింపజాలక లంకకు మరల లేక పోయారు. ఆ సమయమున శ్రీరామచంద్రులు తమకు మారుగ శ్రీరంగనాథుని విభీషణునికి ప్రసాదించాడు. విభీషణుడు సంతుష్ఠుడై లంకకు పయనమయ్యాడు. లంకకు పయనమైన శ్రీరంగనాథుడు ఉభయ కావేరి మధ్య భాగమును చేరాడు. విభీషణులు స్వామిని అక్కడ వేంచేపుఉంచి చేసి సంధ్యావందనము చేసి తిరిగి వచ్చిరివచ్చాడు. ఇంతలోతిరిగి శ్రీరంగనాథులువచ్చిన ప్రణవాకారవిభీషణుడు విమానమున అక్కడనేశ్రీరంగనాథుడు వేంచేసిప్రణవాకార యుండుటవిమానములో చూచి విభీషణాళ్వార్అక్కడే మిక్కిలిప్రతిష్టితం ఖేదకావడం పడిరిచూసి విచారించాడు. అంత శ్రీరంగనాథులుశ్రీరంగనాథుడు విభీషణుని వారిని ఊరడించి రాత్రి భాగమున శ్రీవిభీషణాళ్వార్లచేశ్రీవిభీషణుని తిరువారాధనపూజనందుకుంటానని పొందునట్లు వరమనుగ్రహించిరిఅనుగ్రహించాడు.
 
 
ఇచ్చట గర్భాలయములో శయనించియున్న మూర్తికి "పెరియ పెరుమాళ్" అని పేరు. ఉత్సవ మూర్తికి 'నంబెరుమాళ్‌' అనిపేరు. ఒకానొక సమయమున తురుష్కుల వలన ఉపద్రవ మేర్పడగా శ్రీరంగనాధుల ఉత్సవ మూర్తిని చంద్రగిరి ప్రాంతమునకు వేంచేపు చేసికొని పోయిరి. ఆ సమయములో మరియొక అర్చామూర్తిని ఉత్సవమూర్తిగా వేంచేపు చేసిరి. ఆ విధముగా కలాపకాలమున వేంచేసి ఉత్సవాదులు స్వీకరించిన మూర్తిని 'తిరువరంగ మాళిగైయార్‌' అని యందురు.
64,882

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1518915" నుండి వెలికితీశారు