పొదలకొండపల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
[[దస్త్రం:DSCN0033.JPG|thumb|250px|పొదలకొండపల్లిలోని వీరాంజనేయస్వామి దేవాలయం.]]
'''పొదిలికొండపల్లి'''(పొదలకుంటపల్లె), [[ప్రకాశం]] జిల్లా, [[గిద్దలూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 523 357., ఎస్.ట్.డి.కోడ్ = 08405.
 
==గ్రామంలోని దేవాలయాలు==
శ్రీ కోదండరామస్వామి ఆలయం:- ఈ గ్రామంలోని కృష్ణంరాజుపల్లెలో, నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2014,జూన్-2 సోమవారం నాదు, విగ్రహ, ధ్వజస్థంభ, కలశ ప్రతిష్ఠా మహోత్సవం, వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకొని, తీర్ధప్రసాదాలు స్వీకరించినారు. [3]
 
==గ్రామంలోని పాఠశాలలు==
ఈ గ్రామములోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థివీరనాగిరెడ్డి, కేంద్రప్రభుత్వం అందజేస్తున్న ప్రతిష్ఠాత్మక Inspire అవార్డుకి ఎంపికైనాడు. ఇతనికి 5వేల రూపాయల నగదు పారితోషికం అందజేశారు. [2]
 
==గ్రామ చరిత్ర ==
Line 107 ⟶ 101:
===సమీప మండలాలు===
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
ఈ గ్రామములోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాల విద్యార్థి విద్యార్థివీరనాగిరెడ్డివీరనాగిరెడ్డి, కేంద్రప్రభుత్వం అందజేస్తున్న ప్రతిష్ఠాత్మక Inspire అవార్డుకి ఎంపికైనాడు. ఇతనికి 5వేల రూపాయల నగదు పారితోషికం అందజేశారు. [2]
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
శ్రీ కోదండరామస్వామి ఆలయం:- ఈ గ్రామంలోని కృష్ణంరాజుపల్లెలో, నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2014,జూన్-2 సోమవారం నాదు, విగ్రహ, ధ్వజస్థంభ, కలశ ప్రతిష్ఠా మహోత్సవం, వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకొని, తీర్ధప్రసాదాలు స్వీకరించినారు. [3]
శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయ తృతీయ వార్షికోత్సవాల సందర్భంగా, గ్రామంలో, 2015,మే నెల-20వ తేదీ, బుధవారంనాడు, ఎడ్ల బలప్రదర్శనను నిర్వహించినారు. [5]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
Line 116 ⟶ 113:
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామములో శ్రీమతి యంబాడి అంకమ్మ అను ఒక శతాధిక వృద్దురాలు ఉన్నారు. ఈమె, 105 సంవత్సరాల వయసులో, 2015,మార్చి-15వ తేదీనాడు, వడదెబ్బకు గురై కన్నుమూసినారు [4]
 
==చిత్రమాలిక==
==మూలాలు==
 
== గణాంకాలు ==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,551.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,355, మహిళల సంఖ్య 1,196, గ్రామంలో నివాస గ్రుహాలు 548 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 895 హెక్టారులు.
 
==సమీప మండలాలు==
ఉత్తరాన రాచెర్ల మండలం,దక్షణాన కొమరోలు మండలం,తూర్పున బెస్తవారిపేట మండలం,దక్షణాన కలసపాడు మండలం.
 
== గ్రామంలో జన్మించిన ప్రముఖులు ==
 
== చిత్రమాలిక ==
Line 139 ⟶ 130:
<references/>
* గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Giddaluru/Podalakondapalli]
[32] ఈనాడు ప్రకాశం; 2014,జూన్ఫిబ్రవరి-317; 5వ పేజీ4వపేజీ.
 
[23] ఈనాడు ప్రకాశం; 2014,ఫిబ్రవరిజూన్-173; 4వ పేజీ5వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం; 2014,జూన్-3; 5వ పేజీ.
[4] ఈనాడు ప్రకాశం; 2015,మార్చి-16; 5వపేజీ.
[5] ఈనాడు ప్రకాశం; 2015,మే నెల-21వతేదీ; 6వపేజీ.
 
{{గిద్దలూరు మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/పొదలకొండపల్లి" నుండి వెలికితీశారు