కొప్పుల హేమాద్రి: కూర్పుల మధ్య తేడాలు

185 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
'''కొప్పుల హేమాద్రి''' వృక్ష శాస్త్ర పరిశోధకులు. ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న తూర్పుకనుమల అడవుల్లో మాత్రమే కనిపించే [[నాగార్జున ఉల్లిగడ్డ]] అనే మొక్కను తొలిసారిగా 1982 లో [[కొప్పుల హేమాద్రి]] మరియు స్వహారి శశిభూషణరావు అను వృక్షశాస్త్రవేత్తలు కనుగొన్నారు <ref> National Conference on Forest Biodiversity Resources: Exploitation Conservation & Management, 21-22 March 2006, CBFS, Madurai Kamaraj University : Madurai - 625 021 </ref> .
==జీవిత విశేషాలు==
కొప్పుల హేమాద్రి [[తూర్పు గోదావరి జిల్లా]] , [[గొల్లప్రోలు]] గ్రామంలో [[సెప్టెంబర్ 19]], [[1938]] న జన్మించారు <ref>[http://www.exoticindiaart.com/book/details/dravyaguna-vijnana-NAC031/ ద్రవ్యగుణ విజ్ఞాన]</ref>. ఈయన [[అనకాపల్లి]] లోని ఎ.ఎం.ఎ.ఎల్. కాలేజీ నుంచి బి.ఎస్.సి (కెమిస్ట్రీ) పట్టాను 1959 లో పుచ్చుకున్నారు. యూనివర్శిటీ ఆఫ్ బోంబే లో బి.ఎస్.సి ఆనర్స్ పూర్తి చేసారు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (వెస్టర్న్ సర్కిల్) పూనాలో పరిశోధకులుగా ఉద్యోగిగా చేరారు. మొక్కలు వాటి జాతులు, వైవిధ్యాలు గురించి గాఢ అధ్యయనం చేస్తూ పరిశోధనలు ప్రారంభించారు. ఎం.ఎస్.సి అభ్యసిస్తూ పరిశోధనా పత్రాలు సమర్పించేంసుకు "ఫ్లోరా ఆఫ్ జన్నర్" ప్రాంతాలలో మొక్కల జాతులు మీద విశేష పరిశోధనలు చేసారు.<ref>{{cite book|title=ఆంధ్ర శాస్త్రవేత్తలు|date=2011|publisher=శ్రీ వాసవ్య|page=38|edition=కృష్ణవేణి పబ్లికేషన్స్, విజయవాడ}}</ref>
 
==పుస్తకాలు==
1,28,814

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1519674" నుండి వెలికితీశారు