కొప్పుల హేమాద్రి: కూర్పుల మధ్య తేడాలు

1,691 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
సహ్యాద్రి కొండల నడుమ ఉన్న దట్టమైన అటవీ ప్రాంతమే ఫ్లోరా ఆఫ్ జన్నర్. ఆ ప్రాంతాన్ని అణువణువునా పరిశోధించి 14 కొత్త మొక్కలను కనిపెట్టారు.<ref>[http://www.exoticindiaart.com/book/details/dravyaguna-vijnana-NAC031/ ఆయన రచించిన పుస్తక వివరాలు "ద్రవ్యగుణ విజ్ఞాన]</ref> శతాబ్దాల నుండి పరిశోధకులకు కానరాని, తెలియని ఆ మొక్కల వినియోగం, ప్రయోజనాలను గురించి ప్రాచీన గ్రంథాలను సంప్రదించారు. తన పరిశోధన సారాంశాన్ని "బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా" సంస్థ డైరక్టరుకు పరిశీలన నిమిత్తం పంపగా, దానిని పి.హెచ్.డి కి పంపించవలసినదిగా సలహా యిచ్చారు. దానిని ప్రపంచ ప్రఖ్యాత సంస్స్థ "రిజ్క్ హెర్బేరియం" (పోలండ్ దేశం) కు పంపించారు. అక్కడి డైరక్టరు ఆయన పరిశోధనా గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, చిన్న, చిన్న సవరణలు చేసి పి.హె.డికి బదులుగా డి.ఎస్.సి పట్టాను అందించారు.
 
==కొప్పులవారి కతలూ…కబుర్లూ==
[[కొప్పులవారి కతలూ…కబుర్లూ]] పుస్తకం లో ఆయన అనుభవాలను కథల రూపంలో వివరించారు. పుస్తకంలో సగం కబుర్లు తనవూరు గొల్లప్రోలు గురించి. ఇందులో కనిపించే వ్యక్తులు — రచయిత తాతగారు, అమ్మా నాన్నలు, అక్కలు, బళ్ళో గురువు, స్నేహితులు, మంత్రగాళ్ళు — ఇలా ఎందరో. అందరి గురించి తీయటి జ్ఞాపకాలు. చదివిన ప్రతి ఒకరికీ వారి చిన్ననాటి విషయాలు ఖచ్చితంగా జ్ఞాపకం వస్తాయి. పల్లె వాతావరణంలో పెరిగిన వారికైతే ఇది మృష్టాన్నభోజనమే. మిగత సగం వ్యాసాల విషయాలు — కాలేజి చదువు, కాలేజి గురువులు, colleagues, ఉద్యొగంలో దోహదపడ్డ పెద్దలు, వృక్షశాస్త్ర పరిశోధనలు, ముఖ్యంగా గిరిజన వైద్యం (herbal medicine).<ref>[http://pustakam.net/?p=10748&cpage=1&feedsort=more పుస్తకం.నెట్ నుండి పుస్తక విశేషాలు]</ref>
==పుస్తకాలు==
* [[1996]]. ''Medico-botanical exploration of Phulbani and Koraput districts of Orissa''. Ed. Central Council of Research in Ayurveda and Siddha. 158 pp.
1,28,814

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1519697" నుండి వెలికితీశారు