భాగవతులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
 
==చల్లావారు==
[[సిద్ధేద్రయోగి]] పేరు నిలబెట్టిన వారు చల్లావాఅరుచల్లావారు. ఈ మధ్య కీర్తి శేషులైన భరత శాస్స్త్రం లక్ష్మీ నారాయణ శాస్త్రి, వారిలో తొమ్మిదవ తరానికి చెందిన వారు. శాస్త్రి గారు ఆ కళాకారుల కుటుంబానికి చెందిన సుప్రసిద్ధ నాట్య కళా విశారదులు. భామా కలాపాన్ని, గొల్ల కలాపాన్నీ క్షేత్రయ్య పదాలనూ, తరంగాలగానూ అభినయించడంలో దిట్ట. నృత్య విద్యల్లోనే గాక, సఆంస్కృతాంధ్రసంస్కృతాంధ్ర భాషలలో చక్కని పాండితీ ప్రతిభ గడించారు. నృత్య రీతిలో వీరి బాణీకీ, కూచిపూడి వారి బాణీకీ అడుగుల క్రమంలోనూ, జాతి విన్యాసాల్లోనూ తేడా వున్నట్లు [[ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ]] వారిచేత జరుప బడిన కూచిపూడి నాత్య సదస్సులో వివరించారు. వీరి కలాపంలో కొన్ని భాగాలను ఆనాడు [[అఖిల భారత సంగీత నాటక అకాడమీ]] వారు టేపు రికార్డు చేశారు. వారి సాంప్రదాయం ఎటువంటిదో మనకు తెలియకుండా పోయింది. కోట కొండలో ఈ నాటికీ వున్న లక్ష్మీనారాయణ శాస్త్రి గారి అన్న కుమారుడైన రంగయ్య గారికి భరత నాట్య శాస్త్రంలో అభినివేశం అట్లాగే వున్నదట. మరికొందరున్నా జీవనోపాధి కష్టమై ఇతర వృత్తుల లోనూ, వ్వవసాయంలోనూ ఆసక్తిని పెంచు కున్నారు..
 
కోట కొండలో ఈ నాటికీ వున్న లక్ష్మీనారాయణ శాస్త్రి గారి అన్న కుమారుడైన రంగయ్య గారికి భరత నాట్య శాస్త్రంలో అభినివేశం అట్లాగే వున్నదట. మరికొందరున్నా జీవనోపాధి కష్టమై ఇతర వృత్తుల లోనూ, వ్వవసాయంలోనూ ఆసక్తిని పెంచు కున్నారు..
 
==సూచికలు==
"https://te.wikipedia.org/wiki/భాగవతులు" నుండి వెలికితీశారు