వికీపీడియా:తొలగింపు చర్చలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
B.K.Viswanadh (చర్చ | రచనలు) పేజీలోని సమాచారాన్నంతటినీ తీసేస్తున్నారు |
Arjunaraoc (చర్చ | రచనలు) చి వాడుకరి సభ్య పేజీలలో సభ్యుడు మార్చని సమాచార పెట్టెలు తొలగించు |
||
పంక్తి 1:
==వాడుకరి సభ్య పేజీలలో సభ్యుడు మార్చని సమాచార పెట్టెలు తొలగించు==
కొంతమంది సభ్యులు, సభ్యుల గోప్యత వికీ విధానాలపై అవగాహన లేక వ్యక్తి సమాచారపెట్టెలు వాడుకరి పేజీలలో చేర్చడం జరిగింది. వాటిని తొలగించడం గురించి రచ్చబండలో చర్చకు వచ్చినా, మూకుమ్మడి తొలగింపు చేయబోయేముందు సభ్యుల స్పందనలు పద్దతి ప్రకారం తెలుసుకొనుటకు ఈ చర్చ ప్రారంభించడమైనది. సభ్యులు 2015-05-30 లోపల తమ అభిప్రాయాన్ని తెలియచేయండి. తొలగించేపేజీలకొరకు, http://quarry.wmflabs.org/query/3737 చూడండి.
పాత చర్చ: [[వికీపీడియా:రచ్చబండ#సభ్యుల పేజీలో సమాచారపెట్టెలు]]
:సమ్మతి
#
#<పై వరుసలో # తో వికీ సంతకం చేయండి>
:తటస్థం
#
#<పై వరుసలో # తో వికీ సంతకం చేయండి>
:వ్యతిరేకం
#
#<పై వరుసలో # తో వికీ సంతకం చేయండి>
|