తిరుకూడలూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 69:
== ముముక్షువు ==
కంటికి కనుపింపనిధానిని (అనగా భగవత్స్వరూపమును) కంటికి కనుపించునట్లు అనుసంధించుకొనుచు, కంటికి కనుపించు (శబ్దాదిభోగములను) వానిని కంటికి-కనబడునట్లు భావించువాడే ముముక్షువు. "శ్రీపరాశర భట్టర్"
==వివరాలు==
{| class="wikitable"
|-
! ప్రధాన దైవం పేరు
! ప్రధాన దేవి పేరు
! తీర్ధం
! ముఖద్వార దిశ
! కీర్తించిన వారు
! విమానం
! ప్రత్యక్షం
|-
| వైయంకాత్త పెరుమాళ్ (జగద్రక్షకన్)
| పద్మాసనవల్లి తాయార్
| చక్ర తీర్థము
| తూర్పు ముఖము
| నిలుచున్న భంగిమ
| తిరుమంగై ఆళ్వార్
| శుద్ధ సత్వ విమానము
| నన్దక మహర్షికి
|}
 
== వెలుపలి లింకులు ==
{{వైష్ణవ దివ్యదేశాలు}}
"https://te.wikipedia.org/wiki/తిరుకూడలూరు" నుండి వెలికితీశారు