వికీపీడియా:తొలగింపు చర్చలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
# ఎవరి సమాచారపెట్టె వారే తమకు తోచిన విధముగా తయారుచేసుకుంటే బావుంటుంది. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఎంత సమాచారము పొందు పరచాలనుకున్నారో వారి ఇష్టమునకు వదిలి వేయాలి. వ్యక్జ్తిగత సభ్యతగల సమాచారం పెట్టెల విషయములో వేరొకరు జోక్యం అనవసరం అనుకుంటున్నాను. [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 01:43, 24 మే 2015 (UTC)
# వాడుకరి పేజీ లో వాడుకరి ప్రైవసీని గౌరవించాలి.తనకు నచ్చిన విధంగా తయారుచేసుకొనే అవకాశం కల్పించాలి. వాడుకరిపేజీలలో సమాచారపెట్టెలను వేలాదిగా చేర్చడం జరిగినది. అందులో సమాచారం చేర్చని వాడుకరుల సమాచార పెట్టెలను తొలగించాలి.--<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''[[File:Admin logo.gif|20px|ఈ వాడుకరి నిర్వాహకుడు]][[User:kvr.lohith|కె.వెంకటరమణ]]'''⇒<span style="font-size: 25px;">[[User talk:kvr.lohith|✉]]</span></span> 03:32, 24 మే 2015 (UTC)
# నా కారణాలను పైన ఉదహరించిన రచ్చబండ చర్చలో ఇదివరకే తెలియజేశాను --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 05:01, 24 మే 2015 (UTC)
 
#<పై వరుసలో # తో వికీ సంతకం చేయండి>
;తటస్థం