వికీపీడియా:తొలగింపు చర్చలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
# వాడుకరి పేజీ లో వాడుకరి ప్రైవసీని గౌరవించాలి.తనకు నచ్చిన విధంగా తయారుచేసుకొనే అవకాశం కల్పించాలి. వాడుకరిపేజీలలో సమాచారపెట్టెలను వేలాదిగా చేర్చడం జరిగినది. అందులో సమాచారం చేర్చని వాడుకరుల సమాచార పెట్టెలను తొలగించాలి.--<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''[[File:Admin logo.gif|20px|ఈ వాడుకరి నిర్వాహకుడు]][[User:kvr.lohith|కె.వెంకటరమణ]]'''⇒<span style="font-size: 25px;">[[User talk:kvr.lohith|✉]]</span></span> 03:32, 24 మే 2015 (UTC)
# నా కారణాలను పైన ఉదహరించిన రచ్చబండ చర్చలో ఇదివరకే తెలియజేశాను --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 05:01, 24 మే 2015 (UTC)
# ఎవరికి వారు తమ ఇష్టా ఇష్టాలతో వివరాలు ఇవ్వాలి. ఈ పెట్టెలు ఇవ్వడం ద్వారా వివరాలు తప్పని సరిగా ఇవ్వాలేమో అనుకొనే అవకాశం ఉంది. కనుక తొలగించాలి. ఇకపై పెట్టరాదు...--[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 05:49, 24 మే 2015 (UTC)
 
#<పై వరుసలో # తో వికీ సంతకం చేయండి>