సెప్టెంబర్ 28: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
== మరణాలు ==
* [[1968]]: [[కూర్మాపు నరసింహం]], కుంచె తో కోటి భావాలు పలికించగల మహా వ్యక్తి . వర్ణ చిత్రాలతో శ్రీకాకుళం జిల్లా కీర్తిని జాతీయ స్థాయిలో ఇనుమడిమ్పజేసిన విశిష్ట ప్రతిభా వంతుడు .
* [[1973]]: [[ఆదిరాజు వీరభద్రరావు]], తెలంగాణ ప్రాంతపు చరిత్ర, సంస్కృతిపై విశేష పరిశోధన చేసిన గొప్ప బాషా శాస్త్రవేత్త. [[ఆదిరాజు వీరభద్రరావు]] [(జ.1890])
* [[1980]]: [[రావాడ సత్యనారాయణ]], ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా పనిచేసి 1972లో ఉద్యోగవిరమణ పొందారు
* [[1994]]: [[వెల్దుర్తి మాణిక్యరావు]], నిజాం వ్యతిరేక పోరాటయోధుడు. [(జ. 1912])
* [[2004]]: భారతీయ ఆంగ్ల రచయిత [[ముల్క్ రాజ్ ఆనంద్]], [భారతీయ ఆంగ్ల రచయిత. (జ.1905])
* [[2006]]: ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు [[ఎస్.వి.ఎల్.నరసింహారావు]], [ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1911])
* [[2007]]: [[పీసపాటి నరసింహమూర్తి]], ప్రముఖ రంగస్థల నటుడు.
 
"https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_28" నుండి వెలికితీశారు