1933: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
* [[మార్చి 31]]: డాక్టర్ [[నటరాజ రామకృష్ణ]], పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు. (మ.2011)
* [[ఏప్రిల్ 1]]: [[బాపూ నాదకర్ణి]], భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
* [[మే 9]]: [[దోమాడ చిట్టబ్బాయి]], ప్రముఖ నాదస్వర విద్వాంసులు. (మ. [2002)
* [[మే 20]]: [[జె. వి. రమణమూర్తి]], సుప్రసిద్ధ రంగస్థల మరియు సినిమా నటుడు.
* [[మే 24 ]]: [[పి.జె.శర్మ]], ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు, తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు. (మ.2014)
"https://te.wikipedia.org/wiki/1933" నుండి వెలికితీశారు