వికీపీడియా:తొలగింపు చర్చలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
# నా కారణాలను పైన ఉదహరించిన రచ్చబండ చర్చలో ఇదివరకే తెలియజేశాను --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 05:01, 24 మే 2015 (UTC)
# ఎవరికి వారు తమ ఇష్టా ఇష్టాలతో వివరాలు ఇవ్వాలి. ఈ పెట్టెలు ఇవ్వడం ద్వారా వివరాలు తప్పని సరిగా ఇవ్వాలేమో అనుకొనే అవకాశం ఉంది. కనుక తొలగించాలి. ఇకపై పెట్టరాదు...--[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 05:49, 24 మే 2015 (UTC)
# సభ్యులకు నియమాలపై ఏ మాత్రం అవగాహన లేకపోవడం, ఇతర సభ్యుల చర్చలను అస్సలు పట్టించుకోకపోవడం, ఏ విధంగానైనా దిద్దుబాట్లను పెంచుకోవాలనే బలమైన తాపత్రయం తదితర కారణాలే ఇలాంటి అనవసర దిద్దుబాట్లకు మరియు అనవసర పేజీల సృష్టికి ఉపక్రమించాయి. హుందాగా దిద్దుబాట్లు చేసి, విలువైన సమాచారం చేర్చుతూ పలువురికి ఆదర్శంగా నిలవాల్సిన మనల్ని చిలిపి పనులు చేస్తున్న వారిగాచేస్తున్నవారిగా వీక్షకులు మమ్ముల్ని పరిగణించే దశ రావడం శోచనీయమైన విషయంగా చెప్పవచ్చు. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 08:14, 24 మే 2015 (UTC)
 
#<పై వరుసలో # తో వికీ సంతకం చేయండి>