ఇప్పగూడెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
కాకతీయుల కాలంలో ఈ గ్రామం ఊరికి మూడుకిలోమీటర్ల దూరంలోని నాగుల చెరువు కింద ఉండేది. క్రూర జంతువుల బెడదతో గ్రామం ఇప్పచెట్ల వనంలోకి వలసవెల్లింది. అలా చెట్ల పేరుతో ఇప్పగూడెంగా మారింది. గ్రామానికి దాదాపు నాలుగువందల సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు చరిత్రకారులు చెబుతారు. కాకతీయుల కాలంలో ప్రజలు ప్రధానంగా వీరశైవాన్ని ఆచరించేవారు అందుకు నిదర్శనంగా నాగుల చెరువు పరిసర ప్రాంతంలో పదుల సంఖ్యలో శివలింగాలు కనిపిస్తాయి. అనంతరం మతంలో వచ్చిన మార్పుల వల్ల గ్రామం అక్కడి నుండి మారిందనేది మరో వాదన. మతంలోని శాఖలలోవచ్చిన ఘర్శణల వల్ల శెవ మతం ప్లేస్ లో వెశ్ణవం వచ్చింది. దానికి నిదర్శనం కొత్త గ్రామం అంటే ప్రస్తుత ఊరిలో వేణుగోపాల స్వామి గుడి ఉండటం మరింత బలాన్ని చేకూరుస్తుంది. దీనికి ఆధారం (ఆంధ్రుల సాంఘిక చరిత్ర.. సురవరం ప్రతాపరెడ్డి అనే పుస్తకంలో కాకతీయుల చాప్టర్ చదివాక నేను ఈ రకమైన వాదన చేస్తున్నాను.) ఈ గ్రామానికి పురాతన చరిత్ర ఉందని చెప్పవచ్చు. చారిత్రకఇక్కడ జైనుల మూలాలు కూడా ఉన్నాయి నాగుల చెరువు వద్ద కాలి బాటలో లభించిన శ్వేత వర్ణ విగ్రహాలు దీనికి బలమైన ఆధారాలు ఉన్నాయి. ప్రసిద్ది గాంచిన బమ్మెర గ్రామం ఈ గ్రామనికి సమీపంలోనే ఉండటం ఇక్కడ నాగరికత విలసిల్లిందనేందుకు అనేక ఆధారాలున్నాయి. భాస్కర్ వడ్లకొండ
 
===సమీప గ్రామాలు===
"https://te.wikipedia.org/wiki/ఇప్పగూడెం" నుండి వెలికితీశారు