"కౌతా ఆనందమోహనశాస్త్రి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (Wikipedia python library)
'''కౌతా ఆనందమోహనశాస్త్రి''' (1908 - 1940) ప్రముఖ చిత్రకారులు.<ref>ఆనందమోహనశాస్త్రి, కౌతా, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ: 43-44.</ref>
 
వీరు [[కృష్ణా జిల్లా]]లోని [[మచిలీపట్నం]] లో కౌతా శ్రీరామశాస్త్రి మరియు శేషమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యానంతరం అక్కడి జాతీయ కళాశాలలో విద్యార్ధిగా చేరి ప్రమోద కుమార్ ఛటర్జీ వద్ద [[చిత్రలేఖనం]] లో నాలుగు సంవత్సరాలు శిక్షణ పొందారు. తర్వాత మైసూరు వెళ్ళి అక్కడ రాజాస్థానంలో కళాచార్యులుగా మన్ననలు పొందిన వెంకటప్ప వద్ద చిత్రలేఖనంలో ఉన్నత స్థాయి శిక్షణను పొందారు. అహమ్మదాబాదులోని అంబాలాల్ సారాభాయి కళాశాలలో కళాచార్యులుగా 1930లో నియమితులై 1934 వరకు పనిచేశారు. వీరు వివిధ శైలీభేదాలను అనుసరించి నూటికి పైగా చిత్రాలను చిత్రించారు.
 
వీరు [[ప్లూరసీ]] వ్యాధిచే పీడితులై చికిత్స చేసిననూ ప్రయోజనం లేక చివరికి 21 [[మే 21]], [[1940]] తేదీన అకాల మరణం పొందారు.
 
==పేర్కొనదగిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1520499" నుండి వెలికితీశారు