పొదలకొండపల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 107:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ కోదండరామస్వామి ఆలయం:- ఈ గ్రామంలోని కృష్ణంరాజుపల్లెలో, నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2014,జూన్-2 సోమవారం నాదు, విగ్రహ, ధ్వజస్థంభ, కలశ ప్రతిష్ఠా మహోత్సవం, వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకొని, తీర్ధప్రసాదాలు స్వీకరించినారు. [3]
 
శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయ తృతీయ వార్షికోత్సవాల సందర్భంగా, గ్రామంలో, 2015,మే నెల-20వ తేదీ, బుధవారంనాడు, ఎడ్ల బలప్రదర్శనను నిర్వహించినారు. [5]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/పొదలకొండపల్లి" నుండి వెలికితీశారు